ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా! II Latest Telugu Christian Songs II @sreshtacreationsofficial
Sreshta Creations Official
0:00 / 0:00
ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా! II Latest Telugu Christian Songs II @sreshtacreationsofficial
32 834 просмотра · 1 мес. назад
Sreshta Creations Official
14,7 тыс. подписчиков
32 834 просмотра · 1 мес. назад
ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా! ❤️✝️
నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలును తలచుకుంటే, నీ ప్రేమకు, నీ కృపకు, నీ త్యాగానికి నేను ఏమిచ్చి ప్రతిఫలం చెల్లించగలను యేసయ్యా?
నా పాపాల నుండి నన్ను విమోచించావు.
నీ అమూల్యమైన రక్తంతో నన్ను కొన్నావు.
కన్నీళ్లలో నాతో ఉన్నావు.
కష్టాల్లో నన్ను ఆదుకున్నావు.
పడిపోయినప్పుడు నన్ను లేపావు.
నా ప్రతి అడుగులో నన్ను నడిపించావు.
నా జీవితంలో ఎన్నో మేలులు చేశావు.
నీ కృపకు నేను ఏమి ఇవ్వగలను?
నా దగ్గర ఉన్నదంతా నీదే యేసయ్యా.
నా జీవితాన్నే నీ పాదాల చెంత అర్పిస్తున్నాను. 🙏❤️
ఈ పాట మీ హృదయాన్ని తాకితే Like 👍 చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో Share చేయండి.
ఇలాంటి మరిన్ని తెలుగు క్రైస్తవ గీతాల కోసం Shresta Creations ఛానల్‌ను Subscribe చేయండి. 🔔
దేవునికి మహిమ కలుగును గాక! ✝️
#TeluguChristianSongs #ChristianSong #Yesayya #TeluguWorshipSong #GospelSong