ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మాపరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా #jesus songs #christian#
K RAMESH KUMAR
0:00 / 0:00
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మాపరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా #jesus songs #christian#
1 732 просмотра · 11 дн. назад
K RAMESH KUMAR
451 подписчик
1 732 просмотра · 11 дн. назад
చరణం 1]
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
అప్పుడు దేవుడు చూచి చూడక ఉన్నాడమ్మా
ఇప్పుడు అంతటా అందరూ మార్పు చెందాలమ్మా
ఒకప్పుడు దేవుడు చూచి చూడక ఉన్నాడమ్మా
ఇప్పుడు అంతటా అందరూ మార్పు చెందాలమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
[చరణం 2]
అది నాదిది నాదంటున్నావు అన్నీ కోరుకుంటున్నావు
వెండి బంగారు వెలగల వస్త్రం నాకే కావాలంటున్నావు
అది నాదిది నాదంటున్నావు అన్నీ కోరుకుంటున్నావు
వెండి బంగారు వెలగల వస్త్రం నాకే కావాలంటున్నావు
అందం మోసం సౌందర్యం వ్యర్థం ఓ చెల్లెమ్మా
పోయేటప్పుడు పూచిక పుల్ల రాదోయమ్మా
అందం మోసం సౌందర్యం వ్యర్థం ఓ చెల్లెమ్మా
పోయేటప్పుడు పూచిక పుల్ల రాదోయమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
[చరణం 3]
లోకం కోసం పరుగులు పెడుతూ ప్రభువుని మరిచిపోయావమ్మా
తినుము త్రాగుము సుఖపడుమనుచు ప్రాణంతో చెప్పుకున్నావమ్మా
లోకం కోసం పరుగులు పెడుతూ ప్రభువుని మరిచిపోయావమ్మా
తినుము త్రాగుము సుఖపడుమనుచు ప్రాణంతో చెప్పుకున్నావమ్మా
ఈ రాత్రే ప్రాణం పోతే ఓ చెల్లెమ్మా
నీ సంపాదన ఏమవ్వుద్దో సెలవివమ్మా
ఈ రాత్రే ప్రాణం పోతే ఓ చెల్లెమ్మా
నీ సంపాదన ఏమవ్వుద్దో సెలవివమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
[చరణం 4]
ప్రభుని రాకడ ఎప్పుడో తెలియదు సిద్ధంగానే ఉండాలమ్మా
బుద్ధి కలిగిన కన్యక వోలె ప్రభువుని ఎదుర్కోవాలమ్మా
ప్రభుని రాకడ ఎప్పుడో తెలియదు సిద్ధంగానే ఉండాలమ్మా
బుద్ధి కలిగిన కన్యక వోలె ప్రభువుని ఎదుర్కోవాలమ్మా
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఓ చెల్లెమ్మా
మారకపోతే నిత్య నరకము తప్పదు లెమ్మా
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఓ చెల్లెమ్మా
మారకపోతే నిత్య నరకము తప్పదు లెమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
అప్పుడు దేవుడు చూచి చూడక ఉన్నాడమ్మా
ఇప్పుడు అంతటా అందరూ మార్పు చెందాలమ్మా
అప్పుడు దేవుడు చూచి చూడక ఉన్నాడమ్మా
ఇప్పుడు అంతటా అందరూ మార్పు చెందాలమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా
ఇది కనాను యాత్ర కానే కాదు చెల్లెమ్మా
పరలోకపు యాత్ర సిద్ధంగుండు మాయమ్మా