Перейти к содержимому

యెహోవా నీ నామము ఎంతో బలమైనది (Yehova ni namamu) - SFJ Song

Soldiers For Jesus AP & TS

0:00 / 0:00

యెహోవా నీ నామము ఎంతో బలమైనది (Yehova ni namamu) - SFJ Song

7 618 просмотров · 1 г. назад
Soldiers For Jesus AP & TS
4,9 тыс. подписчиков
7 618 просмотров · 1 г. назад
#sfj #teluguchristiansongs #latestchristiandevotionalsongs credits: Script: బ్రదర్. మహేష్, SFJ Music & Video: బ్రదర్. సాగర్ Vocals: సిస్టర్.జోష్ణ అనీష్, మన్యం సహవాసం బ్రదర్. కనకరాజు, విశాఖపట్నం సహవాసం సిస్టర్.సుహాసిని శైలాస్, విశాఖ మెడికల్ సహవాసం బ్రదర్. రాజు, ASR సహవాసం బ్రదర్. యేసు రత్నం, విజయనగరం సహవాసం సిస్టర్.నీలిమ, విశాఖ సహవాసం బ్రదర్. మురళీ బాబు, మన్యం సహవాసం Lyrics: యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది... ఆ ఆ ఎంతో బలమైనది || యెహోవా || ఇరుకునబడి ప్రార్థించగా - మార్గమును ఏర్పరచితివి అనుదినము ఆరాధించే - భాగ్యమును మా కిచ్చితివి || యెహోవా || వేకువనే ప్రార్థించగా - చీకటినే తొలగించితివి వాక్యముతో వెలిగించితివి - దర్శనము మాకిచ్చితివి || యెహోవా || విశ్వాసించి ప్రార్థించగా- సరిహద్దులు దాటించిటివి నవ్యాంధ్ర తెలంగాణలో- ప్రతి జిల్లా కదిలించితివి || యెహోవా || ఇంటికొకరు ప్రార్థించగా - ప్రతి ఇల్లు రక్షించితివి స్త్రీలందరు ఆరాధించే - సహవాసాలు కట్టితివి || యెహోవా || మా దేశ రక్షణ కొరకై - ఆశతో ప్రార్థించగా మిషనరీలను పంపుటకు అవకాశం మాకిచ్చితివి || యెహోవా || పోలీసులు ప్రార్థించగా - ఇతర శాఖలను కదిలించితివి ఐక్యతతో ఆరాధించే - ఏక హృదయమును మాకిచ్చితివి || యెహోవా || ప్రతిష్టించి ప్రార్థించగా గొప్ప విజయములు మాకిచ్చితివి (ప్రతి) వార్షికోత్సవ ఆరాధనలో నీ హస్తమును తోడుంచితివి || యెహోవా ||