Перейти к содержимому

భయమేల జనులారా , Bhaiyamela Janulara.

LEF Songs

0:00 / 0:00

భయమేల జనులారా , Bhaiyamela Janulara.

85 218 просмотров · 6 лет назад
LEF Songs
7,42 тыс. подписчиков
85 218 просмотров · 6 лет назад
భయమేల జనులారా     భయమేల జనులారా      ప్రియ రక్షకుని చేర     జయశీలుండౌ యేసున్‌     భయభక్తులతో ప్రార్థింపన్‌ 1    వేష భాషలు మాని     మోస మార్గము వీడి     దోషంబులను బాపున్‌     నీ సురక్షకుని యాసించు      ||భయ|| 2    తిన్నని మార్గము విడిచి     అన్న యేసుని మరచి     ఎన్నాళ్ళు పాపములో     నీదులాడుచు నుండెదవు?    ||భయ|| 3    మన కలుషంబులు గడుగన్‌     మన గాయంబులు మాన్పన్‌     తన రక్తంబును గార్చెన్‌     మనకై తన ప్రాణము బెట్టెన్‌   ||భయ|| 4    సిలువలో నీ కొరకై కలిగించె రక్షణను      పలుమారు గాయములన్‌ - తలచుచు      ధ్యానించుము ప్రభుని       ||భయ|| 5    హృదయంబు మోసంబు         హృదయంబు ఘోరంబు     హృదయ వ్యాధిని మాన్ప     యెద నేరికైనను  దరమే       ||భయ|| 6    హృదయ మంతటినిచ్చి     హృదయ శుద్ధిని బొంది     హృదయ మంతటితోను      సదయుండేసుని భజియింపన్‌ ||భయ|| 7    జీవంబు మార్గంబు     సత్యంబులను జూపెన్‌     భావంబులను మార్చి     జీవజలంబులు దయచేయున్‌ ||భయ|| 8    కోరుదువా యా ప్రభుని     జేరుదువా యీ క్షణమే     కోరెడు వారిని నేడే     కోరిక దీరను రక్షించున్‌        ||భయ||