Перейти к содержимому

ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతి ధ్వనియించె II Prabhu Prema Tholikeka IITelugu Christian Lef song

LEF ఆరాధనా గీతములు

0:00 / 0:00

ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతి ధ్వనియించె II Prabhu Prema Tholikeka IITelugu Christian Lef song

10 017 просмотров · 4 года назад
LEF ఆరాధనా గీతములు
3,71 тыс. подписчиков
10 017 просмотров · 4 года назад
ఉజ్జీవ కీర్తనలు ( NO : 220 ) ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతి ధ్వనియించె ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతి ధ్వనియించె పాపక్షమ - యేసునిలో శరణునొసంగుచు కనిపించె 1.పాపవికారము పొడసూప జీవిత విలువలు మరుగాయె పతితనుగా లోకములో బ్రతుకుటయే నా గతియాయె పలువురిలో కనబడలేక దాహముతో నే నొంటరిగా బావికని పయనింప నాథుని దర్శనమెదురాయె పావనుడు దాహముతో పానము నిమ్మని ననుగోరె 2.జాతిని చూడని నేత్రముతో పాపము శోకని హృదయముతో జాలిని చాటించుచునే తాకను నా మది వేదనతో జాప్యము చేయక జడియుచునే తెలిపితిని ప్రభు పెరిగిన నా నిజస్థితిని జయమొందె నా తనువు సరిగనుడితివని ప్రభు తెలుప 3.దేహమునే నా సర్వముగా భావించుచు మది పూజింప దినదినము జీవితము చావుగ మారిన కాలముతో దేవునిగా నా బంధువుగా మరణ బంధములు ఛేదించి దరిచేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును స్తుతిమందిరముగ రూపించె 4.పాపము దాగొను నా బావి లోతును ఎరిగిన వారెవరు పోరాట వాటికయౌ నా బ్రతుకును జూచినదెవరు పాపికి పాపమునకును భేదము జూపిన వారెవరు పాపిని కాపాడుటకై సిలువ ధరించిన వారెవరు పరదైసు ద్వారములు ప్రేమతో - తెరచెను నా కొరకై 5.ఘటముతో వెడలితి నొంటరిగా పితరులు త్రావిన జలములకై కనబడెను బావికడ రక్షణయూటల ప్రభుయేసు కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములో ఘనమైన శుభవార్త ఆతృతతో ప్రజలకు తెలుపా గ్రామ ప్రజా కనుగొనిరి విశ్వ విమోచకుడగు యేసున్ ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతి ధ్వనియించె II Prabhu Prema Tholikeka IITelugu Christian Lef song #LEFWORSHIPSONGS#LEFSONGS Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ famous telugu christian songs/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Telugu Christmas Songs/ christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/Latest hit songs/ Melody Songs/Heart Touching Songs/songs jukebox/STelugu Marriage Songs/ Latest Marriage Songs/live singing/ Song. aaradhana geethamulu.lef songs/lef worship songs