Перейти к содержимому

మారని ప్రేమను - MARANI PREMANU | VOL 12 | PAS.KARUN KUMAR GARU | LATEST CHRISTIAN SONG

hermonministries official

0:00 / 0:00

మారని ప్రేమను - MARANI PREMANU | VOL 12 | PAS.KARUN KUMAR GARU | LATEST CHRISTIAN SONG

11 019 просмотров · 1 месяц назад
hermonministries official
3,51 тыс. подписчиков
11 019 просмотров · 1 месяц назад
మారని ప్రేమను - MARANI PREMANU | VOL 12 | PAS.KARUN KUMAR GARU | LATEST CHRISTIAN SONG HERMON MINISTRIES PRESENTS VOL-12 నిరంతర స్తోత్రార్హుడా CREDITS LYRICS , TUNE & SUNG BY : BRO.VIJAY KUMAR GARU VOCAL : PAS. KARUN KUMAR GARU MUSIC : JP RAMESH DOP : JOHNSON & SUNNY EDIT : JASHUVA LYRICS : పల్లవి : మారని ప్రేమను వీడని నీ కృపను నాపై చూపిన - నా హితుడా యేసయ్యా ఆరాధింతును - కృతజ్ఞతతో 1. ఏ తెగులు నా గుడారము ఏ అపాయము తగులనీయక మహోన్నతుడా నీదు చాటున సర్వశక్తుడా నీదు నీడలో నను దాచి కాచిన నా దాగు చోటు 2. నా పక్షమై నీవుండగా భయపడను ఏ నరునికి నీ దండమే ఆదరించెను- కృపా క్షేమమే వెంట వచ్చెను ఆనందింతును - నీ మేళ్లు తలచి 3. కాచుకొంటిని కడబూరకై కాంక్షనీయుడా ఆకాంక్షతో కలకాలం నీదు కౌగిట హర్షింతును నీదు మహిమలో నిత్యారాధన - నే చేతును 4. పర్వతాలు తొలగిన - మెట్టలు తద్దరిల్లిన నన్ను విడువని నన్ను మరువని నా తోడై యున్న నా విభుడవు SOCIAL MEDIA : https://www.instagram.com/hermonminis... KEY WORDS : MARANI PRAMANU HERMON VOL 12 HERMON SONGS KCL SONGS HERMON NEW SONGS TELUGU CHRISTIAN SONGS LATEST NEW YEAR SONGS 2026 2026 SONGS CHRISTIAN WORSHIP SONGS CHRISTIAN MELODY SONGS HERMON MINISTRIES KANCHIKACHERLA HERMON MINISTRIES SONGS BRO VIJAY ANNA PASTOR KARUN ANNA MARANIPREMA NIRANTHARA STHOTRARUDA Telugu Christian song Jesus devotional song Telugu Christian worship song Telugu Jesus love song Telugu Holy Spirit song Telugu Telugu prayer song HASHTAG : #MARANIPREMANU #ATHISRESTUDA #AVANIANTHATILO #SILPAKARUDU #TeluguChristianSong #JesusSongTelugu #WorshipSong #ChristianDevotional #JesusLove #TeluguWorship #PraiseTheLord #ChristianReels #GodIsWithMe | TELUGU CHRISTIAN SONG 2026 #hermonministries