###ఆ కౌరవ సభలోన పాండవులతో వాదన ఎందుకురా దుర్యోధన మొండిగా వాదన దండిగా దుర్యోధన 🕉️🙏💐(93474720176)
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
0:00 / 0:00
###ఆ కౌరవ సభలోన పాండవులతో వాదన ఎందుకురా దుర్యోధన మొండిగా వాదన దండిగా దుర్యోధన 🕉️🙏💐(93474720176)
16 830 просмотров · 1 год назад
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
2,87 тыс. подписчиков
16 830 просмотров · 1 год назад
##శ్రీ వరసిద్ధి వినాయక భక్తి గీతాలు
###శ్రీ సరస్వతీ మాత భక్తి గీతాలు
###శ్రీ బెజవాడ కనకదుర్గ భక్తి గీతాలు
###శ్రీ అయోధ్య రాముని భక్తి గీతాలు
####శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు
####శ్రీ శిరిడి సాయిబాబా భక్తి గీతాలు
#####శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తి గీతాలు
#####శ్రీ దుర్గా దేవి భక్తి గీతాలు
#####శ్రీ కోదండ రాముల వారి భక్తి గీతాలు
###శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు
#####శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు
####అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తి గీతాలు
#####వివిధ కవులు రచించిన సినీ గేయ భక్తి గీతాలు
######శ్రీ పరమశివుని భక్తి గీతాలు
###సమస్త దేవతల భక్తి గీతాలు
రచన:బావిశేట్టి అప్పన్నదోర గారు
సింగర్: రామకృష్ణ
హార్మోనియం: దుర్గాప్రసాద్
డోలక్ :శ్రీనివాస్
సుఖదుఖాలు - (ఇది మల్లెల వేళయని)
పల్లవి:ఆ కౌరవ సభలోనా పాండవులతో వాదనా
ఎందుకురా దుర్యోధనా ...మొండిగా వాదనా
దండిగ దుర్యోదనా.
చ1:మాయ జూదమాడించినావు - మోసము చేసి గెలిచావు
మొనగాడివని ననుకున్నావా...........
ఏమను కున్నావు - పాండవులెవరనుకున్నావు......
చ2:ధర్మరాజు నోడించావు - ద్రౌపది చీరను లాగించావు
భీముని సంగతి మరచితివా...
పాడై పోతావు నీవు పతనమైవుతావు........
చ3: శకుని మాటలే విన్నావు - తగువారము లేరని అన్నావు
అర్జుని బాణము మరచితివా
భూడిద అవుతావు - నీవు భస్మయి పోతావు.......
చ4: ధరణిలో పెదపాడు గ్రామములో- అప్పన్నదాసుడది గీతం
చెప్పిన వాక్యం వినుకోరా.............
సరదాలెందుకురా - నాకు సరదాలెందుకురా...........