Перейти к содержимому

Idigo Naa Jeevitham ॥ ఇదిగో నా జీవితం ॥ #hosannaministries 2026 || Lyrics Video

Forerunner.benoya

0:00 / 0:00

Idigo Naa Jeevitham ॥ ఇదిగో నా జీవితం ॥ #hosannaministries 2026 || Lyrics Video

2 258 просмотров · 1 день назад
Forerunner.benoya
6,81 тыс. подписчиков
2 258 просмотров · 1 день назад
#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs2026 #Hosannaministries2026newsongs ఇదిగో నా జీవితం దేవా నీ కంకితం బ్రతుకైనా చావైనా నీ కోసమే నాకున్నది నీ ఒక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిను ఘనపరతును నా జీవితాంతము యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీవైపే నే చూడక - నీ ప్రేమే నేనెరుగక శిధిలమైన శిలనై నేనుండగా నను ప్రేమింపగా వెంటాడితివి నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి ఎన్నాళ్ళుగ నాకై వేచి యున్నావు ఎందుకని ఇంత ప్రేమించితివి దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము పరిమళించు పద్మము నీవేనయ్యా ఊహలరేఖలకు ఊపిరి పోసితివి ఊహకు మించిన స్థానము నిచ్చితివి ఏమి చూచితివి యోగ్యత నాలో ఏమిచ్చి నీఋణము నే తీర్చెదను స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధతలో మహనీయుడా స్వరమండలము సితారతో నిను కీర్తింతును సద్గుణములకు నిలయము నీవే సర్వాధిపతులకు సారధి నీవే దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహాదేవుడవు Ask