Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 21-07-2022 |
DIVINE MUTHANGI TV
0:00 / 0:00
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 21-07-2022 |
6 342 просмотра · 4 года назад
DIVINE MUTHANGI TV
63,7 тыс. подписчиков
6 342 просмотра · 4 года назад
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 21-07-2022 |
చింతించకుండా జీవించు - కలవరపడకుండుము
జీవించుటకు ఏమి తినెదమని - ధరించుటకు ఏమి కొనెదమని
1. ఆకాశ పక్షులన్ చూడండి - విత్తవు అవి కోయవు
పరమ పితా, పోషిస్తున్నాడు (వాటిని)
మరచునా కుమారా - నిన్ను మరచునా కుమార్తె
2. చింతించుట వలన - మన ఆయుష్షును పొడిగించగలమా
క్రొత్త బలమును పొందగలమా
మరచునా కుమారా - నిన్ను మరచునా కుమార్తె
3. రేపటి దినము గూర్చి - విచారింపవలదు
రేపటికి దారి చూపును నీవు నేటికై స్తోత్రించు
మరచునా కుమారా - నిన్ను మరచునా కుమార్తె
4. తండ్రియొక్క చిత్తమును - ఆయన రాజ్యమును
మొదటిగా వెదకుము - మిగతావన్నిటిని ప్రభువొసఁగున్
మరచునా కుమారా - నిన్ను మరచునా కుమార్తె
5. చిన్నమందా భయపడకుము - చిందించకు వెరువకుము
కాపరి ముందున్నాడు - నిర్భయంగా సాగిపో
మరచునా కుమారా - నిన్ను మరచునా కుమార్తె