Перейти к содержимому

Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 14-12-2021|

DIVINE MUTHANGI TV

0:00 / 0:00

Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 14-12-2021|

4 463 просмотра · 4 года назад
DIVINE MUTHANGI TV
63,7 тыс. подписчиков
4 463 просмотра · 4 года назад
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 14-12-2021| నే నడచు దేశమంతా - నా యేసునికే స్వంతం కావాలి కనుచూపు భూమియంతా - కల్వరి ధ్వజం చూడాలి 1. ఎగరాలి, ఎగరాలి, సిలువ జయజెండా హల్లెలూయా ఎదగాలి, ఎదగాలి, యేసుని దివ్యనామం హాల్లేలూయా 2. లేవాలి, లేవాలి, గిద్యోను సైన్యము హల్లెలూయా ధ్వనించాలి, ధ్వనించాలి, యేసే మార్గమని హల్లెలూయా 3. వెళ్ళాలి, వెళ్ళాలి, జపసైన్యం, స్తుతి సైన్యం హల్లెలూయా గెలవాలి, గెలవాలి, విరోధి ఎరికోను హల్లెలూయా 4. తెరవాలి, తెరవాలి, సువిశేష తలుపులు హల్లెలూయా పెరగాలి, పెరగాలి, అభిషేకం తిరుసభలో హల్లెలూయా 5. చాటాలి, చాటాలి, యేసే దేవుడని హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి, సాక్ష్యమిచ్చె రక్షకుడని హల్లెలూయా