O Pilla (ఓ పిల్లా) | A Heartfelt & Soulful Telugu Love Song | MUPPALA
MUPPALA
0:00 / 0:00
O Pilla (ఓ పిల్లా) | A Heartfelt & Soulful Telugu Love Song | MUPPALA
3 906 просмотров · 3 дня назад
MUPPALA
1,83 тыс. подписчиков
3 906 просмотров · 3 дня назад
When a relationship ends, sometimes there is no anger—just an unbearable void.
"O Pilla" (ఓ పిల్లా), A Heartfelt & Soulful Telugu Love Song, captures the pure, blameless pain of a broken heart 💔. From the five senses✨ missing her touch to the five elements of nature 🌼 echoing her memory, this song is for anyone who has ever loved someone so deeply that they forgot how to breathe without them ✨❤️.
Grab your earphones 🎧, close your eyes, and feel your Special/Closed/Loved one’s presence. ✨❤️.
If the lyrics & music made you feel their presence ✨, hit the LIKE button, HYPE it for more reach, SHARE it with your Special/Closed/Loved ones ❤️, COMMENT your thoughts and SUBSCRIBE to MUPPALA for more fresh, modern Telugu Indie music 🎶✨. Don’t forget to hit the bell 🔔 icon for All Notifications 🙏🏻
🎶SONG DETAILS:
Track: "O Pilla" (ఓ పిల్లా)
Concept & Lyrics: MUPPALA
Music & Vocals: Created with the assistance of AI
Genre: Intimate acoustic serenade / Moody
Vibe: Love / Heart Felt / Soulful / Poetic
📝 LYRICS:
[Chorus]
గుర్తుకొస్తున్నావే నువ్వు ఓ పిల్లా
నువ్వు లేక నే లేనే ఓ పిల్లా
ఎందుకెళ్ళావో తెలియక ఓ పిల్లా
ఊపిరి సలపట్లేదే నాకు ఓ పిల్లా
ఎక్కెక్కి నే ఏడ్చి ఓ పిల్లా
గుండె బరువైపోయిందే ఓ పిల్లా
మనసంతా నీకిచ్చి ఓ పిల్లా
నే శిలలాగ మిగిలానే ఓ పిల్లా
గుర్తుకొస్తున్నావే నువ్వు ఓ పిల్లా
నువ్వు లేక నే లేనే ఓ పిల్లా
[Verse 1]
చూసేటి చూపుల్లో… నీ రూపే నిండిందే
మోగేటి సవ్వడిలో… నీ మాటే పలికిందే
తాకేటి గాలిలో… నీ స్పర్శే తగిలిందే
పీల్చేటి శ్వాసలో… నీ ఊపిరే దాగిందే
పలికేటి పెదవులపై… కన్నీరే నిలిచిందే
నా పంచ ప్రాణాలు… నీ చుట్టే తిరిగేనే
[Chorus]
గుర్తుకొస్తున్నావే నువ్వు ఓ పిల్లా
నువ్వు లేక నే లేనే ఓ పిల్లా
ఎందుకెళ్ళావో తెలియక ఓ పిల్లా
ఊపిరి సలపట్లేదే నాకు ఓ పిల్లా
[Verse 2]
నడిచేటి నేలల్లో… నీ జాడలే వెతికిందే
కురిసేటి వానల్లో… కన్నీరే కలిసిందే
రగిలేటి మంటల్లో… నా మనసే కాలిందే
వీచేటి గాలుల్లో… నిట్టూర్పే నిండిందే
మెరిసేటి నింగంతా… శూన్యంగా మిగిలిందే
ఈ పంచ భూతాలు… నా తోడై ఏడ్చేనే
[Chorus]
గుర్తుకొస్తున్నావే నువ్వు ఓ పిల్లా
నువ్వు లేక నే లేనే ఓ పిల్లా
ఎందుకెళ్ళావో తెలియక ఓ పిల్లా
ఊపిరి సలపట్లేదే నాకు ఓ పిల్లా
ఎక్కెక్కి నే ఏడ్చి ఓ పిల్లా
గుండె బరువైపోయిందే ఓ పిల్లా
మనసంతా నీకిచ్చి ఓ పిల్లా
నే శిలలాగ మిగిలానే ఓ పిల్లా
గుర్తుకొస్తున్నావే నువ్వు ఓ పిల్లా
నువ్వు లేక నే లేనే ఓ పిల్లా
మనసంతా నీకిచ్చి ఓ పిల్లా
నే శిలలాగ మిగిలానే… ఓ పిల్లా
ఓ పిల్లా… ఓ పిల్లా
Follow the MUPPALA journey for Premium Audio Experiences.
Instagram: / muppalawav
X : https://x.com/MUPPALAwav
#telugulovesongs #telugusongs #telugumusic #latesttelugusongs #newtelugusongs #OPilla #Pilla #MUPPALA #independentartist #independentmusic #teluguromanticsongs #telugulovestatus #trendingsong #viralsong #trendingtelugu #viraltelugu #lovesongs #heartbroken #heartbreaksong #heartbreak #emotionalsong #telugu