Gundello (గుండెల్లో) | A Romantic Love Song| MUPPALA
MUPPALA
0:00 / 0:00
Gundello (గుండెల్లో) | A Romantic Love Song| MUPPALA
2 654 просмотра · 2 месяца назад
MUPPALA
1,83 тыс. подписчиков
2 654 просмотра · 2 месяца назад
What if love was so powerful it could stop time and make the moon shine in the middle of the day? ✨
"Gundello" (గుండెల్లో), A Heart Touching & Feel Good Telugu Romantic Love Song, by MUPPALA is a Heart Touching, soulful journey about finding the person who steals your heart and becomes your entire world. Blending atmospheric Chillhop, deep bass, and the magical shimmer of a traditional Santoor, this track is the ultimate vibe for quiet moments and deep romance 🌼.
Put your 🎧 headphones on, close your eyes, and feel the magic✨.
If u felt the magic hearing this melody ✨, hit the LIKE button, HYPE it for more reach, SHARE it with your Special/Closed/Loved ones ❤️, COMMENT your thoughts and SUBSCRIBE to MUPPALA for more fresh, modern Telugu Indie music 🎶✨. Don’t forget to hit the bell 🔔 icon for All Notifications 🙏🏻
🎶SONG DETAILS:
Track: "Gundello" (గుండెల్లో)
Concept & Lyrics: MUPPALA
Music & Vocals: Created with the assistance of AI
Genre: Cinematic Chillhop / Modern Indian R&B fusion
Vibe: Love / Heart Touching / Romantic / Poetic
📝 LYRICS:
[Chorus]
గుండెల్లో ఏదో మొదలైంది... ఏనాడూ నాలో జరగందీ
నీ పరిచయం కల కానే కాదనీ... మదిలోన గంటే మోగిందీ
నీ రూపమే దర్శనమిచ్చిందీ
గుండెల్లో ఏదో మొదలైంది... ఏనాడూ నాలో జరగందీ
నీ పరిచయం కల కానే కాదనీ... మదిలోన గంటే మోగిందీ
నీ రూపమే దర్శనమిచ్చిందీ
గుండెల్లో ఏదో మొదలైంది... ఏనాడూ నాలో జరగందీ
[Verse 1]
రేయి పగలు ఏకం కాగా... ఈ క్షణమిలాగె ఆగింది
కాలం ఆపే మాయే కాగా... కళ్లెదుటే నేడే నిలిచింది
బంధం ముడిపడ్డది... జతగా రమ్మన్నదీ
ప్రాణం నీవన్నదీ... సగమై పొమ్మన్నదీ
పెదవులు దాటి... పలుకేదో రేగి
మనసును మీటీ... మాయల్లె మారీ
ఎదురైన నేడు... నాలోని ఆశా
జతకట్టే తోడు... ఉండాలి కలకాలమూ
[Chorus]
గుండెల్లో ఏదో మొదలైంది... ఏనాడూ నాలో జరగందీ
నీ పరిచయం కల కానే కాదనీ... మదిలోన గంటే మోగిందీ
నీ రూపమే దర్శనమిచ్చిందీ
గుండెల్లో ఏదో మొదలైంది... ఏనాడూ నాలో జరగందీ
[Verse 2]
చీకటిని మాపి, జాబిలిని ఆపి... పగలే వెన్నెల కాసింది
శ్వాసను ఆపి, ధ్యాసను మార్చి... నా మనసునే దోచింది
దూరం వద్దన్నది... దరికే రమ్మన్నదీ
హద్దే వద్దన్నదీ... హత్తుకుపొమ్మన్నదీ
ప్రాణాలు రెండూ... ఒకటేలే చూడూ
సగమైన నువ్వూ... సరిజోడు నేనూ
వలపుల్లో తడిసి... మురిసేను మనసూ
ఎదలోన చేరి... ఉంటాను కలకాలమూ
[Chorus]
గుండెల్లో ఏదో మొదలైంది... ఏనాడూ నాలో జరగందీ
నీ పరిచయం కల కానే కాదనీ... మదిలోన గంటే మోగిందీ
నీ రూపమే దర్శనమిచ్చిందీ
గుండెల్లో ఏదో మొదలైంది... ఏనాడూ నాలో జరగందీ
నీ పరిచయం కల కానే కాదనీ... మదిలోన గంటే మోగిందీ
నీ రూపమే దర్శనమిచ్చిందీ
గుండెల్లో ఏదో మొదలైంది... ఏనాడూ నాలో జరగందీ
Follow the MUPPALA journey for premium Telugu audio experiences.
Instagram: / muppalawav
X : https://x.com/MUPPALAwav
#telugulovesongs #telugusongs #telugumusic #latesttelugusongs #newtelugusongs #trendingsong #viralsong #trendingtelugu #viraltelugu #Gundello #MUPPALA #independentartist #independentmusic #teluguromanticsongs #telugulovestatus #lofimusic #feelgoodmusic