Перейти к содержимому

Israel Gaza Conflict: ఇజ్రాయెల్‌లో ఏం జరుగుతోందో వివరిస్తూ బంకర్‌‌ నుంచి వీడియో పంపిన తెలుగు యువకుడు

BBC News Telugu

0:00 / 0:00

Israel Gaza Conflict: ఇజ్రాయెల్‌లో ఏం జరుగుతోందో వివరిస్తూ బంకర్‌‌ నుంచి వీడియో పంపిన తెలుగు యువకుడు

293 701 просмотр · 3 г. назад
BBC News Telugu
2,17 млн подписчиков
293 701 просмотр · 3 г. назад
తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన పల్లికొండ కిశోర్ ఏడేళ్లుగా ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. టెల్ అవివ్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి, తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడులు జరుగుతున్న తరుణంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఆయన వివరించారు. #Israel #Palestine #Gaza #TelAviv ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu