Перейти к содержимому

Divine Mercy Intercession -2009 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 09-10-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -2009 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 09-10-2026 #divinemercychaplet

7 191 просмотр · 5 часов назад
Fr Cyrildoss SVD telugu
21,4 тыс. подписчиков
7 191 просмотр · 5 часов назад
Divine Mercy Intercession -2009 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 09-10-2026 #divinemercychaplet అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహాహా.. హల్లేలూయా – ఆహాహా.. హల్లేలూయా ||3|| ఆహాహా.. హల్లేలూయా – ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచనకర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం ||ఆఅహాహా|| కృపా సత్య సంపూర్నుడ స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావు - నా రక్షనకర్తా స్తోత్రం ||ఆహాహా|| మృత్యుంజయుడా స్తోత్రం - మహాఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘ వాహనుడా స్తోత్రం ||ఆహాహా|| ఆమెన్ అనువాడ స్తోత్రం - అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం ||ఆహాహా|| స్తుతులపై ఆసీనుడ స్తోత్రం - సంపూర్ణుడ నీకే స్తోత్రం మా ప్రార్ధనలు ఆలించువాడా - మా ప్రధాన యాజకుడా స్తోత్రం