Перейти к содержимому

అరుణ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందేంటి?? ఆనందమయి -27

Kadha Pusthakam (telugu)

0:00 / 0:00

అరుణ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందేంటి?? ఆనందమయి -27

538 просмотров · 2 дн. назад
Kadha Pusthakam (telugu)
3,26 тыс. подписчиков
538 просмотров · 2 дн. назад
STORY BY - SMT CHITTA SUDHA LAKSHMI GARU అరుణ ఒక సాధారణ స్త్రీ. తనతో ఉండేవారికి ప్రేమను పంచే కల్పవల్లి. తల్లి తండ్రులు కష్టపడి తనను చదివించారని, వారి కష్టంలో తనూ పాలు పంచుకోవాలనుకున్న ప్రేమమయి. తమ్ముడ్ని బహిఃప్రాణంగా ప్రేమించి, అతడ్ని ఉన్నతంగా ఉంచాలని ఆశ పడ్డ అమృతమయి. భర్త అనురాగాన్ని పంచుకోవాలని, ఆయన కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని, ఆశ పడ్డ అనురాగదేవత. అతను పెళ్ళికి ముందు చేసిన చిన్న అభ్యర్థనను అంగీకరించాడని అతని గురించి చాలా ఉన్నతంగా ఆలోచించి, అతన్ని తన తోడునీడగా భావించిన అమాయకురాలు. కొడుకును ప్రాణప్రదంగా పెంచి అతనికే కష్టం రాకుండా చూసుకోవాలనుకున్న మాతృమూర్తి. కానీ, అన్ని చోట్లా ఆమె ఎదురుదెబ్బలే ఎదుర్కొంది. ఆనందమయి:    • ఆనందమయి   TELUGU AUDIO STORIES I OLD TELUGU STORIES I ALANAATI KATHALU I SMT CHITTA SUDHA LAKSHMI NOVEL I తెలుగు కథలు I కథలు I నవలలు