Перейти к содержимому

KANNITITHO NINDINA GUNDETHO- Latest Telugu Christian Song 4k|| Rajesh Joshua, Moses Dany Bro.P.James

GOD'S MESSAGES и TRY JESUS TJ

0:00 / 0:00

KANNITITHO NINDINA GUNDETHO- Latest Telugu Christian Song 4k|| Rajesh Joshua, Moses Dany Bro.P.James

519 743 просмотра · 2 года назад
GOD'S MESSAGES и TRY JESUS TJ
519 743 просмотра · 2 года назад
#telugusongs #christiansongs #2023 SONG CREDITS Lyrics and Tune : P.Rajesh Joshua Music : Moses Dany DOP&DI By SUNIL ( Miracle Art Studio ) MUSIC CREDITS Music produced & Composed by MOSES DANY Programed & Arranged by MOSES DANY Keys & Rhythms programed by MOSES DANY Indian Percussion : ELIYAH LUCKY Violin : BALAJI GARU Flute : PAUL FIT: BROTHER JAMES ANNA Backing Vocals: HONEY HADASSA, JUNTI HADASSA, BLESSY Mixed & Mastered by MOSES DANY @Capstome Studios Vizag BY.BRO.P.JAMES‎ @DesireofChrist కన్నీటితో నిండిన గుండెతో అలసిన - సోలిన - కూలిన నేస్తమా ||2|| యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా యేసే విమోచకుడై నిన్ను పిలువగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2|| వేదనతో ప్రార్థించిన; హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో.. ||2|| ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ||2|| యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2|| శాపగ్రస్త దేశము నుండి; వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో ||2|| హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను యూదా గోత్రములో ఘనురాలు ఆయెను ||2|| యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము... ||2|| #jamesmessagetelugu #blessings #telugu #godsinspiringword #bropjames #inspiration #publicspeaking #teluguchristiansong #telugu #trending #teluguchristian #viral #worship #bible #shorts #publicspeaking #inspiration #motivation #andhrapradesh #bropjames #godsinspiringwords #hyderabad #calvary