జూసీ జూసీగా గులాబ్ జామున్స్ 👌😋😋#gulab jamuns#viral#explore
Vantinti Vibes
0:00 / 0:00
జూసీ జూసీగా గులాబ్ జామున్స్ 👌😋😋#gulab jamuns#viral#explore
607 просмотров · 8 дн. назад
Vantinti Vibes
90 подписчиков
607 просмотров · 8 дн. назад
గులాబ్ జామ్స్ కి కావాల్సిన పదార్థాలు :
గులాబ్ జామ్ మిక్స్ 175 గ్రామ్స్
పంచదార వన్ ఫుల్ గ్లాస్
సరి సమానంగా నీళ్లు
తయారీ విధానం:
-ముందుగా ఒక బేషన్లో గులాబ్ జామ్ పిండిలో నీళ్లు నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి
పిండిని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి
తీసుకున్న పంచదార అలాగే సరి సమానంగా నీళ్లు రెండిటిని స్టవ్ మీద మరిగించుకోవాలి
రౌండ్ బాల్స్ ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి
ఫ్రై చేసిన బాల్స్ ని పంచదార పాకంలో వేసేయాలి
జూసీ జూసీగా గులాబ్ జామ్స్ రెడీ #viral #trending #explore #delicious #subscribe