గుడిలో పెట్టే కమ్మని పులిహోర 🙏🙏👍#temple style puliohira#tasty pulihora#viral#explore#trending
Vantinti Vibes
0:00 / 0:00
గుడిలో పెట్టే కమ్మని పులిహోర 🙏🙏👍#temple style puliohira#tasty pulihora#viral#explore#trending
203 просмотра · 2 нед. назад
Vantinti Vibes
90 подписчиков
203 просмотра · 2 нед. назад
టెంపుల్ స్టైల్ పులిహోర :
కావాల్సిన పదార్థాలు :
హాఫ్ కేజీ బియ్యం
నిమ్మకాయ సైజు అంత చింతపండు
ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు,ఒక టేబుల్ స్పూన్ మిరియాలు,ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు,ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మెంతులు,ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు,
చిన్న బెల్లం ముక్క.
తయారీ విధానం:
ముందుగా అన్నం వండుకొని ఒక బేషన్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని వడకట్టుకొని దాన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
మసాలా దినుసులన్నీ వేపుకొని మిక్సీ కి వేసుకొని పౌడర్ చేసుకోవాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి తిరగమాత గింజలన్నీ వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంగువ అన్ని వేసి వేపుకోవాలి.
ఉడకబెట్టుకున్న చింతపండు కూడా ఆ తాలింపులో వేసుకోవాలి.
చింతపండు అంతా మగ్గిపోయాక ఆ తాలింపు గింజలు చింతపండు రైస్ లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి
జీడిపప్పు, శనక్కాయ పప్పు కొత్తిమీర అన్ని వేసి గార్నిష్ చేసుకోవాలి జీడిపప్పు శనక్కాయ పప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహార రెడీ అవుతుంది#temple style pulihora#viral#explore#trending