నువ్వే కావాలయ్యా యేసయ్యా | Nuvve Kavalaiah Yesayya | Telugu Christian Song 2026 | Jesus Song
Rev Dr Kotha Ravi babu
0:00 / 0:00
నువ్వే కావాలయ్యా యేసయ్యా | Nuvve Kavalaiah Yesayya | Telugu Christian Song 2026 | Jesus Song
158 просмотров · 1 день назад
Rev Dr Kotha Ravi babu
767 подписчиков
158 просмотров · 1 день назад
నువ్వే కావాలయ్యా యేసయ్యా ❤️ | Nuvve Kavalaiah Yesayya | Telugu Christian Song 2026
మన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా… మనకు కావలసింది యేసయ్య ప్రేమ, కృప, సన్నిధి మాత్రమే. 🙏❤️
“నువ్వే కావాలయ్యా యేసయ్యా” అనే ఈ హృదయస్పర్శమైన తెలుగు క్రైస్తవ గీతాన్ని విని, దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని నింపుకోండి.
ఈ పాట మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి.
🎵 Song: నువ్వే కావాలయ్యా యేసయ్యా
🎶 Category: Telugu Christian Song
🙏 Genre: Jesus Song | Worship Song | Devotional Song
📅 Year: 2026
#rev.dr.kotharavibabu #gateofheavenministries
నువ్వే కావాలయ్యా - నీ ప్రేమ చాలయ్య
నీతో ఉండాలయ్యా - నీకై బ్రతకాలయ్యా
నువ్వే కావాలయ్యా - యేసయ్యా
నీ ప్రేమే చాలయ్యా - యేసయ్యా
నీతో ఉండాలయ్యా - యేసయ్యా - నీకై బ్రతకాలయ్యా -
యేసయ్యా యేసయ్యా .......నా బలమా (2) ||నువ్వే||
1.లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు
మనుష్యులలో మంచితనము కంటె - మహనీయుడవు(2)
ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా
నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2) ||నువ్వే||
2.ప్రకృతిలో అందచందాల కంటే - సుందరుడవు
లోకంలో ధనధాన్యాలకంటే - ధనవంతుడవు (2)
ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా
నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా (2) ||నువ్వే||
ప్రైజ్ ది లార్డ్!
నేను రెవ. డా. కొత్త రవి బాబు, దేవుని సేవకుడిగా, ఈ ఛానల్ ద్వారా దేవుని శక్తివంతమైన వాక్యాన్ని మరియు యేసుక్రీస్తు సువార్తను మీ ముందుకు తీసుకువస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను, రక్షణను మరియు ఆయన కృపను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే మా ముఖ్య ఉద్దేశ్యం.
దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని దీవించును గాక! ఆమెన్.
ప్రార్ధన సమయం :
ప్రతి ఆదివారం ఉ|| 8:30 ని||లకు సండేస్కూల్
ప్రతి ఆదివారం ఉ|| 10:30 ని||లకు ఆరాధన
ప్రతి ఆదివారం సా || 5:00 గం||లకు యూత్ మీటింగ్
ప్రతి మంగళవారం రా|| 7:30 ని||లకు బైబిల్ స్టడీ
ప్రతి గురువారం రా|| 7:30 ని||లకు స్త్రీల కూడిక
ప్రతి శుక్రవారం మ|| 2:00 గం||లకు స్త్రీలగృహ కూడిక
ప్రతి శనివారం రా|| 7:30 ని||లకు విజ్ఞాపన కూడిక
ప్రతినెల 2వ శనివారం రా|| 9:00 గం||లకు సంపూర్ణ రాత్రి కూడిక
ప్రార్ధన కొరకు : Cell:95026 34610 ,82470 31827
మా మెయిల్ అడ్రస్ : babu.k.ravi@gmail.com ,gateofheaven50@gmail.com
వాక్యోపదేశకులు : రెవ.రవి బాబు కొత్త