నారాయణా నీ నామమెగతి యిక కోరికలు మాకు కొనసాగుటకు తెలుగు భజన పాటలు Lakshman Pappu
Lakshman Pappu
0:00 / 0:00
నారాయణా నీ నామమెగతి యిక కోరికలు మాకు కొనసాగుటకు తెలుగు భజన పాటలు Lakshman Pappu
2 360 просмотров · 4 дн. назад
Lakshman Pappu
343 подписчика
2 360 просмотров · 4 дн. назад
Lakshman Pappu
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
రాగం :- హిందోళ రాగము
తాళం :- ఆది తాళము
రాగం :- మద్యమావతి :
సాకి :-
పావనముల్ హరి భక్తీ... విభావముల్ పరమ రహస్య పావణము
గాయకవిక రాగముల్ తళ్ళ పాక అన్నమయ్య
పదమూ
శ్రీ తాళపాక అన్నమయ్య పదమూ... అన్నమయ్యా పదమూ - 2.
నారాయణా... నారాయణా... నారాయణా...... నారాయణా....
పల్లవి :-నారాయణా నీ నామమెగతి యిక కోరికలు మాకు కొనసాగుటకు
నారాయణా... నారాయణా......
చరణం:- 1
పైపై ముందట భవ జలధి
దాపు వెనుక చింతా జలధి చాపుల నడుమ సంసార జలధి తేపయేది ఇది తెగ నీదుటకు.
(నారాయణా)
చరణం:- 2
కింది లోకములు కీడు నరకములు అందేటి స్వర్గాలవే మీద చెంది అంత రాత్మ శ్రీ వేంకటేశా...హరే... నియందె పరమ పద మవల మదేది.
(నారాయణా)
_____________🌹🌹🌹🌹________________
Narayana Nee Namame Gathi, Narayana Bhajan Song, Venkateswara Swamy Songs, Lord Venkateswara Bhajan, Telugu Devotional Songs, Telugu Bhakti Songs, Telugu Bhajans, Govinda Songs, Balaji Songs, Tirupati Balaji Songs, Vishnu Bhajans, Narayana Songs, Hindu Devotional Songs, Annamayya Keerthanalu, Hindola Ragam, Adi Talam, Lakshman Pappu, Telugu Bhakti Patalu
నారాయణ భజన పాటలు, వెంకటేశ్వర స్వామి పాటలు, గోవింద నామస్మరణ, తిరుమల వెంకన్న పాటలు, విష్ణుమూర్తి భజనలు, తెలుగు భక్తి పాటలు, తెలుగు భజనలు, నారాయణ నామస్మరణ, శ్రీనివాస భజనలు, బాలాజీ పాటలు, హిందోళ రాగం, ఆది తాళం, లక్ష్మణ్ పప్పు
#Narayana #VenkateswaraSwamy #Govinda #TeluguBhajans #TeluguDevotionalSongs #BalajiSongs #NarayanaBhajan #LakshmanPappu #TeluguBhaktiSongs