Перейти к содержимому

నా ప్రాణప్రియుడా.. Telugu Latest Christian Lyrical Song. @raju officials

RAJU OFFICIALS

0:00 / 0:00

నా ప్రాణప్రియుడా.. Telugu Latest Christian Lyrical Song. @raju officials

27 088 просмотров · 10 месяцев назад
RAJU OFFICIALS
1,25 тыс. подписчиков
27 088 просмотров · 10 месяцев назад
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా 1. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా... నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !! ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా |నీవే కావలేసయ్యా। 2. కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా -నే నలిగిపోయినా.... నాతో నీవున్న! ధైర్యమే కలిగేనా !! ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా |నీవే కావలేసయ్యా।