Перейти к содержимому

లోపల చూస్తే షాకే! అమరావతి ఐఏఎస్ బంగళాల్లో ఎన్ని సదుపాయాలో తెలుసా? | Inside Amaravati AIS Bungalows

AB TV (Ani Beni tv)

0:00 / 0:00

లోపల చూస్తే షాకే! అమరావతి ఐఏఎస్ బంగళాల్లో ఎన్ని సదుపాయాలో తెలుసా? | Inside Amaravati AIS Bungalows

14 702 просмотра · 4 мес. назад
AB TV (Ani Beni tv)
6,43 тыс. подписчиков
14 702 просмотра · 4 мес. назад
లోపల చూస్తే షాకే! అమరావతి ఐఏఎస్ బంగళాల్లో ఎన్ని సదుపాయాలో తెలుసా? | Inside Amaravati AIS Bungalows అమరావతి రాజధానిలో అద్భుత దృశ్యం! అమరావతిలో నిర్మిస్తున్న ఐఏఎస్ (AIS) అధికారుల బంగళాలు లోపల ఎలా ఉన్నాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం స్ట్రక్చర్ మాత్రమే కాదు, లోపల కల్పిస్తున్న సదుపాయాలు అత్యంత విలాసవంతంగా ఉన్నాయి. ఈ వీడియోలో ప్రత్యేకతలు: విల్లా లోపల: ఇవి ఫోర్ బెడ్రూమ్ (4 BHK) హై-ఎండ్ విల్లాలు. గ్రౌండ్ ఫ్లోర్: రెండు బెడ్రూమ్లు, మోడ్రన్ కిచెన్, డైనింగ్ ఏరియా, పూజ గది మరియు అధికారుల కోసం ప్రత్యేకంగా పీఏ (PA) రూమ్. ఫస్ట్ ఫ్లోర్: పైన మరో రెండు బెడ్రూమ్లు మరియు వినోదం లేదా ఇతర అవసరాల కోసం ఒక మల్టీ పర్పస్ రూమ్. సదుపాయాలు: కబోర్డ్స్, సెంట్రలైజ్డ్ ఏసీ (HVAC) వంటి అన్ని వర్క్స్ ఫినిషింగ్‌తో సహా అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ: సీఆర్డీఏ మరియు ఐఏఎస్ అసోసియేషన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యున్నత నాణ్యతతో, పూర్తి గ్రీనరీ మధ్య ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. లగ్జరీ హోమ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ ఏఐఎస్ బంగళాల ఫుల్ టూర్ ఈ వీడియోలో చూడండి! Amaravati Capital City,Andhra Pradesh Capital,Amaravati Latest News,Amaravati Construction Progress,Amaravati AIS Bungalows,AP CRDA Updates,Amaravati IAS Quarters,Andhra Pradesh New Capital,Amaravati Development 2026,Chandrababu Naidu Amaravati,Amaravati Project Status.,AIS Bungalows Interior Tour,Amaravati Luxury Villas,IAS Officers Living Standards,Amaravati Smart City Housing,AIS Towers Amenities,3500 Sq Ft Luxury Flats Amaravati,IAS Officers Lifestyle AP. #Amaravati #IASBungalows #InsideAmaravati