Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 18-05-2024 |
DIVINE MUTHANGI TV
0:00 / 0:00
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 18-05-2024 |
6 924 просмотра · 2 г. назад
DIVINE MUTHANGI TV
63,8 тыс. подписчиков
6 924 просмотра · 2 г. назад
Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 18-05-2024 |
పరలోక మేఘం - దిగి రావాలి
పరిశుద్ధ శక్తి - వర్షించాలి
సరస్సులు నిండాలి - ఏరులై పారాలి
అన్నీ సరస్సులు నిండాలి - ఆత్మ ఏరులై పారాలి
1. స్థలము లేక పోనట్లు
దిగిరావాలి జడివానగా
ఆత్మ శక్తి - దేశమంతా
కానరావాలి - రాజా - కాన రావాలి //సరస్సులు//
2. దూతల సమూహం దిగుచుండాలి
పరలోక నిచ్చెన మెట్టులపై
యాకోబు దేవుని - స్వరం వినాలి
సంగమంతా వినాలి - రాజా - సంగమంతా వినాలి //సరస్సులు//
3. అది సంఘపు అద్భుతములు
అన్నీ సంఘాలలో జరిగించుమా
అంధులు చూడాలి - చెవిటివారు వినాలి
కుంటి వారు నడవాలి - రాజా - కుంటివారు నడవాలి //సరస్సులు//
4. నజరేయుడేసును అభిషేకించినట్లు
అభిషేకించాలి మమ్ములను
వెళ్లే చోటెల్ల మేలు చేయాలి
వరమునీయుమా - రాజా - వరమునీయుమా //సరస్సులు//
5. దేవుని ఆత్మ నాపై ఉండాలి
సువార్త నేను చాటాలి
బందీలకు విడుదల పేదలకు సువార్త
ప్రభుహిత సంవత్సరము - రాజా నేను ప్రకటించాలి //సరస్సులు