Перейти к содержимому

శ్రీకృష్ణ లీలలు 4/భాగవత కథలు/శ్రీకృష్ణుడు యశోద దగ్గరకు చేరుట/hindu mythology Stories of Sri Krishna

Vijaya Mavuru

0:00 / 0:00

శ్రీకృష్ణ లీలలు 4/భాగవత కథలు/శ్రీకృష్ణుడు యశోద దగ్గరకు చేరుట/hindu mythology Stories of Sri Krishna

550 просмотров · 2 недели назад
Vijaya Mavuru
301 тыс. подписчиков
550 просмотров · 2 недели назад
శ్రీకృష్ణ లీలలు 4/భాగవత కథలు/శ్రీకృష్ణుడు యశోద దగ్గరకు చేరుట/hindu mythology Stories of Sri Krishna #శ్రీకృష్ణలీలలు #భాగవతకథలు #HindumythologystoriesoflordSrikrishna నమస్తే విజయమావూరు చానల్ కి స్వాగతం నేను విజయలక్ష్మి. కృష్ణ అన్న పదంలోనే ఆకర్షణ ఉంది. అలాంటి ఆకర్షణీయమైన కృష్ణ కథలను మన చానల్ లో శ్రీ చీమలపాటి శ్రీనివాసరావుగారు శ్రీకృష్ణ లీలలు ధారావాహికగా అందిస్తున్నారు కదా! ఈ రోజు శ్రీకృష్ణ లీలలు ధారావాహికలో నాలుగవ భాగం మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ ఎపిసోడ్ లో శ్రీకృష్ణుడు వ్రేపల్లె లో యశోదమ్మ ఒడిలోకి చేరడం, యోగమాయ దర్శనం, దేవకీ, వసుదేవుల పూర్వజన్మల గురించి శ్రీకృష్ణ భగవానుడు వారికి వివరించడం మొదలైన అంశాలు వినిపిస్తున్నాం. వీడియోలోకి వెళ్లేముందు ఒక లైకయితే చేసేయండి. ఆ వెంటనే హైప్ ఆప్షన్ కూడా కనబడుతుంది. క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే వీడియో మీద మీ కామెంట్స్ తప్పక తెలియచేయండి. ఇక కృష్ణ కథామ్రుతాన్ని ఆస్వాదిద్దాం పదండి....