Перейти к содержимому

విజయవాడలో ఇంత అందమైన మినీ తిరుమల ఉందా? 😮 | Venkatapalem TTD Temple

Sanathana Lokam | Telugu Devotional | సనాతన లోకం

0:00 / 0:00

విజయవాడలో ఇంత అందమైన మినీ తిరుమల ఉందా? 😮 | Venkatapalem TTD Temple

330 просмотров · 2 недели назад
Sanathana Lokam | Telugu Devotional | సనాతన లోకం
865 подписчиков
330 просмотров · 2 недели назад
ఓం నమో వేంకటేశాయ! 🙏 Welcome to Sanathana Lokam. In this video, we take you on a divine tour of the newly built TTD Sri Venkateswara Swamy Temple in Venkatapalem, Amaravati, located near Vijayawada. Known as "Mini Tirumala," this magnificent temple offers a peaceful and spiritual experience similar to the holy hills of Tirumala. సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే, అచ్చం తిరుమలను తలపించేలా ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఈ వీడియోలో ఆ కలియుగ వైకుంఠనాథుడి దివ్య ఆలయాన్ని కనులారా దర్శించుకుందాం. ✨ Our Channel Mission (మన ఛానల్ సంకల్పం): మన సనాతన లోకం ఛానల్ కు మానిటైజేషన్ (Monetization) వచ్చిన తర్వాత, దాని ద్వారా వచ్చే ఆదాయంతో.. ఆర్థిక సాయం అవసరమైన చిన్న చిన్న దేవాలయాలకు మరియు పురాతన గుడుల అభివృద్ధికి సహాయం చేయాలని సంకల్పించాము. Please SUBSCRIBE to our channel and be a part of this divine mission! ⏳ Video Chapters (టైమ్‌కోడ్స్): Introduction to Mini Tirumala (ఇంట్రో) Temple Architecture & Beauty (ఆలయ నిర్మాణం & వాతావరణం) Swami Vari Darshanam & Prasadam (స్వామివారి దర్శనం & ప్రసాదం) Sanathana Lokam Mission & Outro (మన ఛానల్ గొప్ప సంకల్పం) 📍 Location: Venkatapalem TTD Temple, Amaravati, Near Vijayawada, Andhra Pradesh. Disclaimer: This video is created for educational and spiritual purposes. The information provided is based on our personal visit and general knowledge. Devotees are advised to check official TTD sources for updated timings and guidelines. #minitirumala #venkatapalemttd #vijayawadatemple #amaravathi #sanathanalokam #telugudevotional #omnamovenkateshaya #govindagovinda