Перейти к содержимому

స్వీట్ షాప్ స్టైల్ రసగుల్లా 😋 | మెత్తగా, స్పాంజీగా రావాలంటే ఇలా చేయండి | Rasgulla Recipe In Telugu

NRCN kitchen And vlogs

0:00 / 0:00

స్వీట్ షాప్ స్టైల్ రసగుల్లా 😋 | మెత్తగా, స్పాంజీగా రావాలంటే ఇలా చేయండి | Rasgulla Recipe In Telugu

1 967 просмотров · 3 дня назад
NRCN kitchen And vlogs
93 подписчика
1 967 просмотров · 3 дня назад
హలో గైస్ 👋 Welcome back to my channel, NRCN Kitchen and Vlogs ❤️ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన, స్పాంజీగా ఉండే బెంగాలీ స్టైల్ రసగుల్లా రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. 😋 పాలు విరిగిన తర్వాత వచ్చిన చెన్నాతో మెత్తగా రసగుల్లాలు తయారు చేసి, చక్కెర పాకంలో ఉడికించి స్పాంజీగా, జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూపించాను. ఈ రసగుల్లా రెసిపీ మీకు నచ్చితే వీడియోను Like 👍 చేయండి, మీ Friends & Familyతో Share చేయండి. మా ఛానల్‌ను Subscribe చేసి Bell 🔔 Icon Press చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చిన Recipes గురించి Comment చేయండి ❤️ Thank you for watching ❤️ #Rasgulla #RasgullaRecipe #RasgullaRecipeInTelugu #BengaliRasgulla #SoftRasgulla #SpongeRasgulla #SweetRecipe #SweetRecipeInTelugu #MilkSweet #IndianSweets #HomemadeSweets #EasySweetRecipe #NRCNKitchenAndVlogs