Перейти к содержимому

నా HbA1c 7.0 వచ్చింది… 3 నెలల తర్వాత 5.3 ఎలా అయింది?

MrVee

0:00 / 0:00

నా HbA1c 7.0 వచ్చింది… 3 నెలల తర్వాత 5.3 ఎలా అయింది?

0 просмотров · 7 часов назад
MrVee
17 подписчиков
0 просмотров · 7 часов назад
ఈ వీడియోలో నా HbA1c Reportలో 7.0% నుంచి 5.3%కి వచ్చిన మార్పు గురించి నా personal experience ని share చేస్తున్నాను. ఏప్రిల్‌లో నా HbA1c **7.0%**గా వచ్చింది. సుమారు 3 నెలల తర్వాత జూలైలో చేసిన పరీక్షలో **5.3%**గా వచ్చింది. ఈ రెండు reports మధ్య వచ్చిన మార్పు ఎలా జరిగింది? ఆ సమయంలో నేను నా lifestyle, food, exercise విషయంలో ఏం చేశాను? అనే విషయాలను ఈ వీడియోలో నా అనుభవం ఆధారంగా చెబుతున్నాను. 👉 ఈ వీడియో medical diagnosis లేదా treatment advice కాదు. మీ blood sugar/HbA1c reports గురించి సరైన అర్థం కోసం qualified doctor ని సంప్రదించండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే Like 👍 | Share | Subscribe చేయండి. #HbA1c #DiabetesAwareness #HealthAwareness #BloodSugar #HealthTips #ManaKosam #TeluguYouTube #HealthyLifestyle