Government Hospital Treatment నిజంగా బాగుంటుందా? | నా అనుభవం #hospital #telugu
MrVee
0:00 / 0:00
Government Hospital Treatment నిజంగా బాగుంటుందా? | నా అనుభవం #hospital #telugu
76 просмотров · 10 дней назад
MrVee
17 подписчиков
76 просмотров · 10 дней назад
Government Hospital అంటే Treatment బాగుండదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ నిజంగా పరిస్థితి ఎలా ఉంది?
నేను స్వయంగా Government Hospital కి వెళ్లి చూసిన అనుభవాన్ని ఈ వీడియోలో మీతో share చేస్తున్నాను. మన కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్న ఆసుపత్రులను మనం ఉపయోగించుకోవాలి.
మీకు కూడా Government Hospital లో మంచి అనుభవం ఉంటే కామెంట్‌లో share చేయండి.
మన కోసం — మన ఆరోగ్యం కోసం. ❤️
Disclaimer: ఇది నా వ్యక్తిగత అనుభవం మరియు సాధారణ అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఆసుపత్రిలో సేవలు భిన్నంగా ఉండవచ్చు.
#GovernmentHospital #HealthAwareness #Health #ManaKosam #TeluguAwareness