Nee Krupa Naku Chalunu deva //Hermon MinistriesVGR//Song by Keerthana Sankeerthana sister's #worship
HavilaRajyam
0:00 / 0:00
Nee Krupa Naku Chalunu deva //Hermon MinistriesVGR//Song by Keerthana Sankeerthana sister's #worship
2 074 просмотра · 2 недели назад
HavilaRajyam
2 тыс. подписчиков
2 074 просмотра · 2 недели назад
పల్లవి:
నీ కృప నాకు చాలును దేవా
నీ సాక్షిగా నను నిలిపిన ప్రభువా ||2||
నీ కృప నాకు చాలును దేవా...
చరణం 1:
శోధన వేదన రోదన వేళలో
నాకు తోడై నిలిచిన ప్రభువా
భయపడకుమని వాగ్దానముతో
బలమిచ్చి నన్ను నడిపిన ప్రభువా ||నీ కృప|
చరణం 2:
నీవు లేనిదే నేను లేను
నీకై నేను జీవింతునయ్యా
యేసయ్యా, నా ప్రాణనాధుడా
నీ ప్రేమతోనే బ్రతికించినావు ||నీ కృప||
చరణం 3:
నీదు ఆత్మతో నన్ను నింపి
నీదు జ్యోతిగా నన్ను నిలిపిన
అభిషేక పూర్ణుడా ఆరాధ్యుడా
నీ ప్రేమను నేను మరువనయ్యా ||నీ కృప||
#keerthanasankeerthanasongs #hermonministries #hermon #trending #krupaofficial1 #grace #hosannaministries
#hosanna #telugu #jesus #sankeerthana #hosannaministriesofficial #christian #jesussongs