ఈ దీపావళికి మోతిచూర్ లడ్డులను పెద్దగా కష్టపడకుండా స్వీట్ షాప్ స్టైల్ లోఈజీగా ఇలా చేసుకోండి | Sweet |
Ramya'skitchen
0:00 / 0:00
ఈ దీపావళికి మోతిచూర్ లడ్డులను పెద్దగా కష్టపడకుండా స్వీట్ షాప్ స్టైల్ లోఈజీగా ఇలా చేసుకోండి | Sweet |
40 просмотров · 2 часа назад
Ramya'skitchen
2,06 тыс. подписчиков
40 просмотров · 2 часа назад
🧡 Motichoor Laddu Recipe | మోతీచూర్ లడ్డు తయారీ విధానం 🧡
అందరికీ నమస్కారం 🙏❤️
ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్‌లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రుచికరమైన ఆరెంజ్ కలర్ మోతీచూర్ లడ్డూలు తయారు చేసుకుందాం. పండుగలకు, పూజలకు, శుభకార్యాలకు ఈ స్వీట్ చాలా ప్రత్యేకం. 😋 తయారు చేయడం కూడా చాలా సులభం. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ❤️
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి, మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన Ramyas Kitchen ఛానల్‌ను Subscribe చేసుకొని పక్కన ఉన్న Bell 🔔 Icon నొక్కండి.
మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు! 🙏❤️
#MotichoorLaddu #MotichoorLadoo #LadduRecipe #SweetShopStyleLaddu #OrangeLaddu #IndianSweets #FestivalSweets #HomemadeSweets #TeluguVantalu #TeluguRecipes #RamyasKitchen #SweetRecipes