వీడసలు టీచరేనా..విద్యార్థినిని ఏమార్చి.. | Tirupati -TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
వీడసలు టీచరేనా..విద్యార్థినిని ఏమార్చి.. | Tirupati -TV9
9 277 просмотров · 10 месяцев назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
9 277 просмотров · 10 месяцев назад
తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఎంతో నమ్మకంతో తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తారు. తల్లిదండ్రుల తర్వాత అంత బాధ్యతగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు కొందరు విద్యార్థినిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కన్నబిడ్డల్లా చూడాల్సిన విద్యార్ధులను కామంతో చూస్తున్నారు. మాయమాటలు చెప్పి లోబరచుకుని వారి జీవితాలనే నాశనం చేస్తున్నారు. తిరుపతిలో అలాంటి ఘటనే జరిగింది. ఓ విద్యార్ధినిపై ఏళ్లతరబడి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#tirupati #apnews #tv9d
#rajeswarinamala