Перейти к содержимому

కర్ణుడు ఎవరు? అర్జునుడికి సవాల్ చేసిన ఆ అపరిచితుడు ఎవరు? | మహాభారతం Episode 4

Inspire with Chinna

0:00 / 0:00

కర్ణుడు ఎవరు? అర్జునుడికి సవాల్ చేసిన ఆ అపరిచితుడు ఎవరు? | మహాభారతం Episode 4

8 852 просмотра · 2 недели назад
Inspire with Chinna
21,3 тыс. подписчиков
8 852 просмотра · 2 недели назад
మహాభారతం కథలో మరో ముఖ్యమైన మలుపు ఇది. పాండవులు, కౌరవులు చిన్నప్పటి నుంచే ఎందుకు విభేదించారు? భీముడిపై దుర్యోధనుడికి ఎందుకు అంత కోపం? అర్జునుడి ప్రతిభ ఎలా పెరిగింది? చివర్లో కర్ణుడు సభలోకి వచ్చి అర్జునుడికే సవాల్ ఎందుకు విసిరాడు? ఈ ఎపిసోడ్‌లో ఆ సంఘటనలన్నింటినీ కథలా తెలుసుకుందాం. ఇక నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారబోతోంది… కర్ణుడి అసలు కథతో Episode 5లో కలుద్దాం. వీడియో నచ్చితే Like చేసి, Channel Subscribe చేయండి ❤️ #Mahabharata #కర్ణుడు #Karna #అర్జునుడు #Arjuna #భీముడు #Bhima #దుర్యోధనుడు #Duryodhana #Pandavas #Kauravas #TeluguStories #indianmythology #inspirewithchinna