Перейти к содержимому

పులిహోర అంటే ఇలానే ఉండాలి! 😍 చింతపండు పులిహోర రెసిపీ! CVD family! Telugu vlog

CVD family

0:00 / 0:00

పులిహోర అంటే ఇలానే ఉండాలి! 😍 చింతపండు పులిహోర రెసిపీ! CVD family! Telugu vlog

6 797 просмотров · 8 дней назад
CVD family
1,58 тыс. подписчиков
6 797 просмотров · 8 дней назад
🙏 CVD Family కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం! ❤️ ఈరోజు మా ఇంట్లో ఎంతో రుచిగా, సింపుల్‌గా జీడిపప్పులు వేసి చింతపండు పులిహోర తయారు చేసుకున్నాము. 😋 చింతపండు రుచి, మంచి తాలింపు, కరకరలాడే జీడిపప్పులతో చేసిన ఈ పులిహోర చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాము. వీడియో నచ్చితే 👍 Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. మా CVD Family ఛానల్‌ను Subscribe చేసి 🔔 Bell Icon నొక్కడం మర్చిపోవద్దు. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడూ ఇలాగే మాకు అందించాలని కోరుకుంటున్నాము. ❤️ Thank you for watching! Welcome to the CVD Family! 🥰 #CVDFamily #ChintapanduPulihora #TamarindPulihora #Pulihora #TeluguRecipes #AndhraRecipes #SouthIndianRecipes #HomemadeFood #TeluguVlogs #FoodVlog