Перейти к содержимому

🔥పుదీనా కొత్తిమీర నువ్వులు బెల్లం రోటి పచ్చడి 😋 | రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేస్తారు! | CVD Family ❤️

CVD family

0:00 / 0:00

🔥పుదీనా కొత్తిమీర నువ్వులు బెల్లం రోటి పచ్చడి 😋 | రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేస్తారు! | CVD Family ❤️

1 984 просмотра · 6 дней назад
CVD family
1,58 тыс. подписчиков
1 984 просмотра · 6 дней назад
Hii friends 🙏 ఈరోజు CVD Familyలో ఎంతో రుచికరమైన, సింపుల్‌గా చేసుకోగల పుదినా కొత్తిమీర నువ్వులు బెల్లం రోటి పచ్చడి తయారు చేశాము 😋🌿 పుదినా, కొత్తిమీర, నువ్వులు, బెల్లం కలయికతో ఈ పచ్చడికి వచ్చే రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టపడేలా రుచిగా, మంచి సువాసనతో ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించాము. వీడియో నచ్చితే Like 👍 | Comment 💬 | Share 📲 | Subscribe ❤️ చేయండి. మా CVD Familyకి మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. 🙏❤️ #CVDFamily #పుదినా #కొత్తిమీర #నువ్వులు #బెల్లం #రోటిపచ్చడి #TeluguRecipes #TeluguVlogs #AndhraRecipes #HomeCooking #SouthIndianRecipes #ChutneyRecipe #CookingVlog