Перейти к содержимому

సుందరకాండ (22-27 సర్గలు)

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

0:00 / 0:00

సుందరకాండ (22-27 సర్గలు)

109 просмотров · 1 ч назад
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
455 тыс. подписчиков
109 просмотров · 1 ч назад
తనను వరించమని కోరిన రావణుడిని మాటలను లక్ష్యపెట్టని సీతాదేవిని చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలకూ చూపిస్తూ ఎలాగైనా ఆమె మనసును మీరే మార్చాలి అని కోపంగా చెప్పి వెళ్లిపోయిన తరువాత ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని రక రకాలుగా ప్రలోభపెట్టి, అది కూడా కుదరకపోయేసరికి ఆమెను భయపెట్టేసరికి సీతాదేవి బ్రాంతికి లోనై శ్రీరాముడినే తలచుకుంటూ నన్ను ఎప్పుడు కాపాడతావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఈ ఘట్టమంతా చెట్టుపై నుంచి హనుమ చూస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడకి వచ్చిన రాక్షస స్త్రీలలో ఒకరైన త్రిజట తనకు కలిగిన స్వప్న వృత్తాంతాతమును అక్కడి రాక్షస స్త్రీలకూ మరియు సీతాదేవికి చెప్పిన ఘట్టములను శ్రోతలకు వినిపించారు గురువుగారు. Subscribe Us For More Updates: ► Facebook :   / avadhanapeetham   ► Twitter :   / avadhanap   ► Instagram :   / avadhanapeetham   ► Website : http://avadhanasaraswathipeetham.com ► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU... ► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7... Like || Share || Subscribe #MadugulaNagaphaniSarma #madugulanagaphanisarma #avadhanam #avadhanasaraswathipeetham #pravachanam #shravanaparayanam #ramayanam #jaisriram #ayodhya #valmiki #hanuman #ramaavatar #sundarakanda #lankanagaram #ravanasura #ashokavanam #pushpakavimanam #lankacity