Перейти к содержимому

#యేసు రాజా నీ మహిమ || TRACK WITH LYRICS || #4k #trackwithlyrics

Vijay Gospel Tracks

0:00 / 0:00

#యేసు రాజా నీ మహిమ || TRACK WITH LYRICS || #4k #trackwithlyrics

1 110 просмотров · 1 месяц назад
Vijay Gospel Tracks
859 подписчиков
1 110 просмотров · 1 месяц назад
పల్లవి : ఏసు రాజా నీ మహిమ నాలో ఉండని, నాకెవ్వరున్నారని ఏసు రాజా నీ కృప నాపై నిలువని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని 1. ఏ స్థితిలో నే నుండిన ఆ స్థితిలో నీలో ఉండాలనీ క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావనీ నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని || ఏసు | 2. నేను ఇప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హతలేని నాపై చూపావని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని ||ఏసు|| 3. నా యజమానివి నీవేనని అనుకోని ఘడియలో వస్తావని నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని ||యేసు|| 4. పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దివిటీని నేనేనని కళంకమే లేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని ||యేసు|| 5. రాజుల రాజువు నీవేయనీ రాజ్యమే శాశ్వతమని రాజుల ఎదుటనే నుండిన రారాజు నీవని చాటాలని నీ కన్న నాకెవ్వరున్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని॥ యేసు॥ #4k #explore #track #bapatla #love #trackwithlyrics #trading #trcks #trending #viral