రోజుకు ₹50తో ప్రారంభించి వారానికి పెంచుకుంటూ పోతే ఎంత అవుతుంది? | Money Saving Challenge in Telugu
Lakshmi Praveen
0:00 / 0:00
రోజుకు ₹50తో ప్రారంభించి వారానికి పెంచుకుంటూ పోతే ఎంత అవుతుంది? | Money Saving Challenge in Telugu
1 572 просмотра · 2 недели назад
Lakshmi Praveen
886 подписчиков
1 572 просмотра · 2 недели назад
హాయ్ అండి నమస్తే 🙏 ఈ వీడియోలో నేను పొదుపు చేయాలని అనుకోని ఎలా చేయాలో అర్థం కాని వారి కోసం కేవలం ₹50 తోని నాలుగు పద్ధతుల్లో ఎలా పొదుపు చేయాలో వివరించానండి అయితే దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఒక అలవాటు లాగా మార్చుకుని దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కూడా పొదుపు చేయాలని కోరుకుంటున్నాను అంటే ఈ వీడియో మీకు నచ్చితే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన నాలుగు పద్ధతుల్లోనే ఒకటి రోజు వారి పద్ధతి, 2, వారానికి ఐదు రోజులు పద్ధతి,3. వారానికి ఒక్కసారి,4, రోజుకి 50 రూపాయలు పెంచుకుంటూ ఐదు రోజుల లెక్క, ఈ నాలుగు పద్ధతులు మీకు ఏ పద్ధతి నచ్చిందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి like this video share subscribe like with Lakshmi Praveen You YouTube channel,#MoneySavingTipsTelugu #FinancialFreedom #SavingChallenge #TeluguFinance#lakshmipraveen