మిరపకాయ బజ్జీలు | Street Style Mirapakaya Bajji | Street Food | Snacks | Mirpakaya Bajji
HomeCookingTelugu
0:00 / 0:00
మిరపకాయ బజ్జీలు | Street Style Mirapakaya Bajji | Street Food | Snacks | Mirpakaya Bajji
17 497 просмотров · 3 г. назад
HomeCookingTelugu
268 тыс. подписчиков
17 497 просмотров · 3 г. назад
మిరపకాయ బజ్జీలు | Street Style Mirapakaya Bajji | Street Food | Snacks | Mirpakaya Bajji @HomeCookingTelugu
#mirchibajji #mirapakayabajji #mirchipakoda #hemasubramanian #homecookingtelugu
PLEASE TURN ON CC FOR SUBTITLES IN ENGLISH
Our other Bajji Recipes:
Aratikaya Bajji: • వేడివేడి అరటికాయ బజ్జీలు అచ్చం బజ్జీల బండి...
Bread Paneer Bajji: • బ్రెడ్ పనీర్ బజ్జీ | Bread Paneer Bajji | ...
Vegetable Bonda: • Vegetable Bonda | వెజిటబుల్ బోండా | Aloo B...
Chicken Stuffed Mirchi Bajji: • చికెన్ స్టఫ్ఫ్డ్ మిర్చి బజ్జి | Chicken Mi...
తయారుచేయడానికి: 25 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 5 - 6
ఫిల్లింగ్ కోసం కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
ఉప్పు - 1 / 2 టీస్పూన్
కారం - 1 / 2 టీస్పూన్
తరిగిన కొత్తిమీర
1 / 2 చెక్క నిమ్మరసం
బజ్జీలు వేయడానికి కావలసిన పదార్థాలు:
శనగపిండి - 2 కప్పులు
బియ్యప్పిండి - 1 టేబుల్స్పూన్
కారం - 1 1 / 2 టీస్పూన్లు
ఉప్పు - 1 టీస్పూన్
వాము - 1 టీస్పూన్
నీళ్ళు
వంట సోడా - చిటికెడు
వేయించడానికి సరిపడా నూనె
తయారుచేసే విధానం:
ముందుగా ఉల్లిపాయ ఫిల్లింగ్ కోసం ఒక బౌల్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం, చిన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
బజ్జీల పిండి కోసం ఒక పెద్ద బౌల్లో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, వాము వేసి బాగా కలిపి, నీళ్ళు పోసి కాస్త చిక్కటి పిండి తయారు చేసి పక్కన పెట్టాలి
ఇప్పుడు మిరపకాయలను మధ్యలోకి చీల్చి, గింజలు తీసేసి పక్కన పెట్టాలి
ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి
ఈ లోపల బజ్జీల పిండిలో వంట సోడా కలిపి, గింజలు తీసేసిన బజ్జీ మిరపకాయలను పిండిలో ముంచి, వెంటనే బాండీలో వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ పొయ్యి లో-ఫ్లేములో ఉంచి వేయించాలి
ఆ తరువాత బజ్జీలను బయటకి తీసి, మళ్ళీ ఒక ఘాటు పెట్టి, ఉల్లిపాయ ఫిల్లింగ్ పెట్టి, చాట్ మసాలా పొడి పైన చల్లాలి
అంతే, వేడి వేడి మిరపకాయ బజ్జీలు తయారైనట్టే, వీటిని వెంటనే తినేయచ్చు
Mirchi Bajji/ Mirapakaya Bajji is a favorite evening snack for many in the Telugu states. People usually have plain mirchi bajji or onion stuffed bajjis just like how you get in the streets from the street vendors. The onion stuffed mirchi bajjis are more flavorful and attractive due to the finely chopped onions and a hint of lemon juice in them which overpower the heat from every bite of mirchi bajji. If you haven't tried it yet, this is your oppurtunity to do so. This video has a step-by step method as to how to make mirchi bajjis from the scratch at home. Watch the video fully, make these bajjis and enjoy them hot with any chutney by the side or even by sprinkling some chaat masala powder on the top of bajjis in the end.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on http://www.21frames.in/shop
Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com