నీతో నడిచెదనయ్ || new song || lyrics by REV. E.PratapRaj || Jesus worship songs  10/10/2k26
Worship songs A I и Damascus church lives
0:00 / 0:00
నీతో నడిచెదనయ్ || new song || lyrics by REV. E.PratapRaj || Jesus worship songs  10/10/2k26
715 просмотров · 4 дня назад
Worship songs A I и Damascus church lives
715 просмотров · 4 дня назад
నీతో నడిచెదనయ్ || new song || lyrics by REV. PratapRaj || Jesus worship songs 🎤
Chorus]
నీతో నడిచెదనయ్య - నీకై బ్రతికెదనయ్య
నా జీవితమంత నీతో గడిపెదనయ్య
నను మరువని వాడా - నను విడువని వాడా
నిను స్తుతియించి ఆరాధించి వేడెదా
(యేసయ్య యేసయ్య యేసయ్య...)
(యేసయ్య యేసయ్య యేసయ్య...)
[Verse 1]
కలిమిలోనైనా లేమిలోనైనా
క్షేమకాలమైన క్షామకాలమైన
నిను మరవను యేసయ్య
నిను విడువను యేసయ్య
(యేసయ్య...)
[Chorus]
నను మరువని వాడా - నను విడువని వాడా
నిను స్తుతియించి ఆరాధించి వేడెదా
యేసయ్య యేసయ్య యేసయ్య...
యేసయ్య యేసయ్య యేసయ్య...
[Verse 2]
దుఃఖంలోనైనా సంతోషంలోనైనా
వ్యాధిలోనైనా ఆరోగ్యంలోనైనా
నిను మరవను యేసయ్య
నిను విడువను యేసయ్య
(యేసయ్య...)
[Bridge]
ఎంతమంది ఉన్నా నే ఒంటరిని అయినా
ప్రేమించేవారున్నా ప్రేమించకపోయినా
నిను మరవను యేసయ్య
నిను విడువను యేసయ్య
(యేసయ్య...)
[Chorus]
యేసయ్య యేసయ్య యేసయ్య...
నీతో నడిచెదనయ్య - నీకై బ్రతికెదనయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య...
నా జీవితమంత నీతో గడిపెదనయ్య
[Outro]
యేసయ్య యేసయ్య యేసయ్య...
నీతో నడిచెదనయ్య - నీకై బ్రతికెదనయ్య
jesus song, new talking to jesus song, new song, new odia jesus songs, jesus songs, my jesus song, jesus, jesus is king song, new bangla song, new hindi song, jesus love songs, jesus best songs, walk with jesus song, new christian song, i will walk with jesus song, new country songs, new bengali song, new year song, new gospel song, new jireh song, my jesus, jesus is coming back song, kid rock new song, new elevation worship song, new jordan feliz songs, new odia christian song, new jordan feliz worship song, kid rock new christian song