పత్తిలో రసం పీల్చు పురుగులు, గులాబిరంగు పురుగుల సమగ్ర యాజమాన్యం || పంటల సాగు, పాడి పశువుల పెంపకం
Akashvani Adilabad 100.2 FM
0:00 / 0:00
పత్తిలో రసం పీల్చు పురుగులు, గులాబిరంగు పురుగుల సమగ్ర యాజమాన్యం || పంటల సాగు, పాడి పశువుల పెంపకం
96 просмотров · 7 дней назад
Akashvani Adilabad 100.2 FM
21,8 тыс. подписчиков
96 просмотров · 7 дней назад
#AgriGoI #moafw #agrigoi #moafw #kisanvani #Akashvani #akashvaniadilabad #Telangana #lrs #adilabadadda
కిసాన్ వాణి (Kisanvani) కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ : కె. లెనిన్
******************************************************************
"పత్తిలో రసంపీల్చు పురుగులు, గులాబిరంగు పురుగుల సమగ్ర యాజమాన్యం" గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా.ఎన్.రామగోపాల వర్మ తో ముచ్చట. ముచ్చట పెట్టింది : పి.కమలాకర్ రెడ్డి.
15 సెప్టెంబర్ 2026, మంగళవారం @ రాత్రి 7.15 ని.లకు
==========================================
'రైతు అంతరంగం'
**********************
" పంటల సాగు, పాడి పశువుల పెంపకం అనుభవాలు" గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన రైతు ముక్కెర ప్రసాద్ తో ముచ్చట. ముచ్చట పెట్టింది : కె. లెనిన్.
15 సెప్టెంబర్ 2026, మంగళవారం @ రాత్రి 7.15 ని.లకు
========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ…..!
______________________________________________________________________
ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు
bit.ly/AIRADB
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM #MOAFW