కూరగాయ పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత || మక్క, పసుపు పంటల సాగు అనుభవాలు
Akashvani Adilabad 100.2 FM
0:00 / 0:00
కూరగాయ పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత || మక్క, పసుపు పంటల సాగు అనుభవాలు
230 просмотров · 6 дней назад
Akashvani Adilabad 100.2 FM
21,8 тыс. подписчиков
230 просмотров · 6 дней назад
#AgriGoI #moafw #agrigoi #moafw #kisanvani #Akashvani #akashvaniadilabad #Telangana #lrs #adilabadadda
కిసాన్ వాణి (Kisanvani) కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ : పి.అశోక్
*******************************************************************
"కూరగాయ పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత" ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎం.సునీల్ కుమార్ తో ముచ్చట. ముచ్చట పెట్టింది : జి.జ్యోతి .
17 సెప్టెంబర్ 2026, గురువారం @ రాత్రి 7.15 ని.లకు
==========================================
'రైతు అంతరంగం'
**********************
"మక్క, పసుపు పంటల సాగు అనుభవాలు" గురించి నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం మంజులాపూర్ గ్రామానికి చెందిన రైతు దేవరమైన మొగులాల్ తో ముచ్చట. ముచ్చట పెట్టింది : కె. లెనిన్.
17 సెప్టెంబర్ 2026, గురువారం @ రాత్రి 7.15 ని.లకు
========================================
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్
100.2 fm మనసు నిండ…..!
______________________________________________________________________
ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు
bit.ly/AIRADB
#AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM #MOAFW