ఊహకందనంత ఉన్నతం| Oohakandhanantha unnatham | chandu videos|Telugu christion songs
Chandu Calvary
0:00 / 0:00
ఊహకందనంత ఉన్నతం| Oohakandhanantha unnatham | chandu videos|Telugu christion songs
9 281 просмотр · 2 года назад
Chandu Calvary
1,8 тыс. подписчиков
9 281 просмотр · 2 года назад
#chanduvideos #chanducalvary #teluguchristionsongs ఊహకందనంత ఉన్నతం.. Oohakandhanantha unnatham.
calvarybaptist Church Aswaraopeta ,Bhadradri kothagudem District
song original credits:
Lyric,Tune &:Music: Dr.A.R.Stevenson garu
Vocals: Akshaya Praveen
Cover Credits:
music :chandu : calvary Baptist church
singing: Chandu
ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా
కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా
లోకం లో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమధానం కొదువైనది యేసయ్యా (2) “ఆధారం”
ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంభములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమధానం కొదువైనది యేసయ్యా (2) “ఆధారం”
నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును.