Перейти к содержимому

Jagamulanele Paripaalaka॥జగములనేలే పరిపాలక Hosanna Ministries Live Song Pas.ABRAHAM& Pas.JOHN WESLEY

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

Jagamulanele Paripaalaka॥జగములనేలే పరిపాలక Hosanna Ministries Live Song Pas.ABRAHAM& Pas.JOHN WESLEY

364 364 просмотра · 1 год назад
HOSANNA MINISTRIES OFFICIAL
1 млн подписчиков
364 364 просмотра · 1 год назад
#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్ర గానము పాడెద నిరతము ప్రేమగీతము యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య //జగమునేలే పరిపాలక// 1. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున నా భారము నీవు మోయగా సులువాయే నా పాయనము నీ దయచేతనే కలిగిన క్షేమము – ఎన్నడు నను వీడదే (2) నీ సన్నిధిలో పొందిన మేలు – తరగని సౌభాగ్యమే (2) || యేసయ్యా || 2. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను ఘనులకు లేదే ఈ శుభతరుణం – నాకిది నీ భాగ్యమా (2) జీవితమంతా నీకర్పించి – నీ రుణము నే తీర్చనా (2) || యేసయ్యా || 3. పరిశుద్ధుడా సారధిమై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్రమే నా విశ్వాసము నీ పైనుంచి – విజయము నే చాటనా (2) నా ప్రతిక్షణము ఈ భావనతో – గురియొద్దకే సాగెద (2) || యేసయ్యా || Jagamulanele Paripaalaka Jagamulanele Paripaalaka Jagathiki Neeve Aadhaarama Aathmatho Manasutho Stothra Gaanamu Paadeda Niratamu Premageethamu Yesayya Yesayya Nee Krupaa Chaalayya Yesayya Yesayya Nee Premee Chaalayya // Jagamunalele Paripaalaka // 1. Maharaajugaa Naa Thoduvai Nilichavu Prathi Sthalamuna Naa Bhaaramu Neevu Moyagaa Suluvaaye Naa Paayanamu Nee Dayachethane Kaligina Kshemamu – Ennadu Nanu Veedade (2) Nee Sannidhilo Pondina Melu – Taragani Saubhaagyame (2) || Yesayya || 2. Sukumaarudaa Nee Charithamu Neenentha Vivarinthunu Nee Mahimanu Prakatinchagaa Neenentho Dhanyudanu Ghanulaku Leede Ee Shubha Tarunam – Naakidi Nee Bhaagyamaa (2) Jeevithamanthaa Neekarpinchi – Nee Runamu Nee Theerchanaa (2) || Yesayya || 3. Parishuddhudaa Saaradhimai Nadipinchu Siyonuke Naa Yathralo Nee Daatina Prathi Malupu Nee Chitrame Naa Vishwasamu Nee Painunchi – Vijayamu Nee Chaatanaa (2) Naa Prathikshanamu Ee Bhaavanatho – Guriyoddake Saageda (2) || Yesayya ||