దేహస్పృహను దాటి ఫరిశ్తాగా మారే మార్గం m4a
BK Spiritual Telugu
0:00 / 0:00
దేహస్పృహను దాటి ఫరిశ్తాగా మారే మార్గం m4a
1 163 просмотра · 2 нед. назад
BK Spiritual Telugu
3,94 тыс. подписчиков
1 163 просмотра · 2 нед. назад
వరదానము:-బుద్ధి రూపీ పాదము ద్వారా ఈ పంచ తత్వాల ఆకర్షణ నుండి దూరంగా ఉండే ఫరిశ్తా స్వరూప భవ
ఫరిశ్తాలకు సదా ప్రకాశ శరీరాన్ని చూపిస్తారు. ప్రకాశ శరీరము కలవారు ఈ దైహిక స్మృతి నుండి కూడా అతీతముగా ఉంటారు. వారి బుద్ధి రూపీ పాదము ఈ పంచ తత్వాల ఆకర్షణ నుండి పైన అనగా అతీతముగా ఉంటుంది. ఇటువంటి ఫరిశ్తాలను మాయ లేక ఎటువంటి మాయావి టచ్ చేయలేరు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఎవ్వరికీ ఆధీనులుగా అవ్వనప్పుడు. శరీరానికి కూడా అధికారిగా అయి నడుచుకోవాలి, మాయకు కూడా అధికారిగా అవ్వాలి, లౌకిక మరియు అలౌకిక సంబంధాల ఆధీనతలోకి కూడా రాకూడదు.
స్లోగన్:-శరీరాన్ని చూసే అలవాటు ఉంటే లైట్ శరీరాన్ని చూడండి, లైట్ రూపములో స్థితులవ్వండి.