Перейти к содержимому

ఒక్కసారి రవ్వతో ఇలా నిమ్మకాయ పులిహోర చేసి చూడండి ప్రసాదం స్టైల్‌లో పొడిపొడిగా వస్తుంది|Rava Pulihora

MAA KITCHEN MAA VANTALU

0:00 / 0:00

ఒక్కసారి రవ్వతో ఇలా నిమ్మకాయ పులిహోర చేసి చూడండి ప్రసాదం స్టైల్‌లో పొడిపొడిగా వస్తుంది|Rava Pulihora

1 572 просмотра · 2 нед. назад
MAA KITCHEN MAA VANTALU
245 подписчиков
1 572 просмотра · 2 нед. назад
ఒక్కసారి రవ్వతో ఇలా నిమ్మకాయ పులిహోర చేసి చూడండి ప్రసాదం స్టైల్‌లో పొడిపొడిగా వస్తుంది | Lemon Rava Pulihora | Maa Kitchen Maa Vantalu మన Maa Kitchen Maa Vantalu లో ఈ రోజు ఎంతో రుచికరమైన, గుడిలో ఇచ్చే ప్రసాదం లాంటి రవ్వ నిమ్మకాయ పులిహోరను పొడిపొడిగా ఎలా చేయాలో చూశాం. ఎప్పుడూ అన్నంతోనే కాకుండా ఒకసారి ఇలా Biyyam ravva తో పులిహోర చేసి చూడండి, టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. పండగలప్పుడు నైవేద్యంగా పెట్టడానికి లేదా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ కోసం చాలా త్వరగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ Lemon Rava Pulihora Recipe ని ఏ ఏ కొలతలతో చేయాలో వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపించాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి మరియు మన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి! ధన్యవాదాలు! 😊 #rava #lemon #MaaKitchenMaaVantalu #pulihorarecipe #teluguvantalu #pulihoraintelugu #cookingvideo #dussehra #dussehra2026 #prasadam #naivedhyam