Перейти к содержимому

ధాబా స్టైల్ బేజా ప్రై..! |Authentic Telangana Dhaba | Dum Biryani & Bheja Fry | Hyderabad | ABN

ABN Indian Kitchen

0:00 / 0:00

ధాబా స్టైల్ బేజా ప్రై..! |Authentic Telangana Dhaba | Dum Biryani & Bheja Fry | Hyderabad | ABN

14 196 просмотров · 1 месяц назад
ABN Indian Kitchen
177 тыс. подписчиков
14 196 просмотров · 1 месяц назад
ధాబా స్టైల్ బేజా ప్రై..! |Authentic Telangana Dhaba | Dum Biryani & Bheja Fry | Hyderabad | ABN #TelanganaDhaba #HyderabadFood #DumBiryani #TelanganaFood #FoodVlog #HyderabadFoodVlog #ECIL #BejaFry #Paya #BotiCurry #NonVegLovers #IndianFood #StreetFood #Foodie #BiryaniLovers #FoodReview #abnindiankitchen ధాబా రుచుల రాజధాని.. తెలంగాణ రాజధాని ధాబా!ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే టేస్ట్! తెలంగాణ అసలైన మసాలాల సీక్రెట్ ఇక్కడే..!స్వయంగా తయారుచేసిన మసాలాలతో స్పెషల్ వంటకాలు..! 7 కిలోల బియ్యం.. 5 కిలోల చికెన్‌తో ధమ్ బిర్యానీ..!మారినేషన్ నుంచే మొదలయ్యే అసలైన రుచి..! పుల్లలు పుల్లలుగా ఉడికిన బాస్మతి.. బిర్యానీకి అసలైన అందం..!20 నిమిషాల ధమ్.. ప్రతి ముద్దలో అదిరే ఫ్లేవర్..! చివరగా నెయ్యి టచ్.. రుచి డబుల్..!ధాబా స్టైల్ బేజా ఫ్రై.. ఫుడ్ లవర్స్‌కు స్పెషల్ ట్రీట్..! బేజా ఫ్రై రుచి.. తింటే ఫిదా కావాల్సిందే..!తలకాయ కూర.. కాళ్ల కూర.. పాయా.. బోటీ.. తెలంగాణ స్పెషల్స్..! నాన్‌వెజ్ ప్రేమికులు తప్పక వెళ్లాల్సిన ఫుడ్ డెస్టినేషన్..!ధాబా వాతావరణంలో.. ఇంటి రుచిని గుర్తు చేసే వంటకాలు..! ECIL దగ్గర ఫుడ్ లవర్స్‌కు బెస్ట్ అడ్రస్..!తెలంగాణ సంప్రదాయ రుచులకు అసలైన నిలయం..! ఒక్క ప్లేట్ బిర్యానీ.. మరచిపోలేని ఫ్లేవర్..!రుచి.. నాణ్యత.. ఆతిథ్యం.. అన్నీ ఒకే చోట..! ప్రతి వంటకంలో తెలంగాణ మట్టి వాసన..! ఒక్కసారి ట్రై చేస్తే.. ఇది మీ ఫేవరెట్ ధాబా అవుతుంది..! Watch the Mouthwatering Recipes Of Indian Kitchen as we bring out new styles of Delicious Food For you. For More Cooking videos and Tasty Recipes Stay Tuned to ABN Indian Kitchen & Subscribe: https://bit.ly/2tFQVBZ