చెరకు రసం | 22 బ్రాంచీలు - 300 మందికి ఉపాధి | sugar cane juice - farmer business | Veera Reddy
Raitu Nestham
0:00 / 0:00
చెరకు రసం | 22 బ్రాంచీలు - 300 మందికి ఉపాధి | sugar cane juice - farmer business | Veera Reddy
71 021 просмотр · 4 года назад
Raitu Nestham
1,41 млн подписчиков
71 021 просмотр · 4 года назад
#Raitunestham #Sugarcane #Farmers
పశ్చిమగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని గోపాలపురం గ్రామానికి చెందిన వీరారెడ్డి... 22 ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. చెరకు నేరుగా విక్రయిస్తే తక్కువ లాభాలు వస్తోన్న పరిస్థితిలో... సమీపంలోని ప్రాంతాల్లో 22 బ్రాంచీలు తెరిచి.. సేంద్రియ బ్రాండ్ తో చెరకు రసం విక్రయిస్తున్నారు. తద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. సుమారు 300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కూరగాయలు సైతం సాగు చేస్తూ... బ్రాంచీల్లో అమ్ముతున్నారు.
చెరకు సాగు, విలువ జోడింపు పద్ధతిలో చెరకు రసం తయారీ, మార్కెటింగ్ , ఆదాయం తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం రైతు వీరారెడ్డి గారిని 95333 61515 ఫోన్ నంబర్ లో సంప్రగించగలరు .
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com