Перейти к содержимому

ఏడాదికి రూ. 54 లక్షలు | పంటను ప్రాసెస్ చేసి లక్షల్లో లాభాలు | Farmer Crop Processing | Ammi Raju

Raitu Nestham

0:00 / 0:00

ఏడాదికి రూ. 54 లక్షలు | పంటను ప్రాసెస్ చేసి లక్షల్లో లాభాలు | Farmer Crop Processing | Ammi Raju

115 213 просмотров · 4 года назад
Raitu Nestham
1,41 млн подписчиков
115 213 просмотров · 4 года назад
#raitunestham #foodprocessing #farmers రాజమండ్రికి చెందిన అమ్మిరాజు 18 ఎకరాల్లో చెరకు సాగు చేస్తు... పంటను ప్రాసెస్ చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. నేరుగా దళారులకి విక్రయించకుండా.. రైతు స్థాయిలోనే ఔట్ లెట్ లు ఏర్పాటు చేసి చెరకు రసం అందుబాటులోకి తెచ్చారు. ఇలా మొత్తం 18 ఔట్ లెట్ లు ప్రారంభించారు. వేసవిలో అదిరే స్థాయిలో ఆదాయం అందుకుంటున్నారు. మిగతా రోజుల్లోను ఖర్చులకు సరిపోను రాబడి వస్తోందని రైతు వివరించారు. చెరకు సాగు, రసం తయారీ, మార్కెటింగ్ అవకాశాలపై మరింత సమాచారం కోసం అమ్మిరాజు గారిని 99594 93172 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ☛ Subscribe for latest Videos - https://bit.ly/3P0eaOf ☛ latest updates on Agriculture @ https://rythunestham.in/ ☛ Follow us on Facebook -   / raitunestham   ☛ Follow us on Twitter -   / rytunestham   Music Attributes : The background musics are has downloaded from www.bensound.com