మనోహరాచారి సేంద్రియ కాషాయాల తయారీ | Organic pesticides preparation| Natural farming | Deerghaayush
Deerghaayush from Nature
0:00 / 0:00
మనోహరాచారి సేంద్రియ కాషాయాల తయారీ | Organic pesticides preparation| Natural farming | Deerghaayush
8 336 просмотров · 1 год назад
Deerghaayush from Nature
49,3 тыс. подписчиков
8 336 просмотров · 1 год назад
మనోహరాచారి సేంద్రియ కాషాయాల తయారీ | Organic pesticides preparation| Natural farming | Deerghaayush
#agriculture #naturalfarming #deerghaayush #organicfarming #farming
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన మనోహరాచారి గత 10 సముచారాలుగా సేంద్రియ విధానంలో కాషాయాల తయారు చేస్తున్నారు మనోహరాచారి సేంద్రియ కాషాయాల ద్రావణాలు కావాలనుకునే వారు 9966984871 నెంబర్ ను సంప్రదించండి
సహజ/ సేంద్రీయ వ్యవసాయం కొరకు ఈ దీర్ఘఆయుష్ యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది సేంద్రీయ , ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు సాధిస్తున్న విజయాలను వీడియోలుగా పోస్ట్ చేస్తాము అదే విధంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకునే వారికీ మా వీడియోలూ ఉపయోగపడాలి అనే లక్ష్యంగా గ్రామంలోని వనరులతో సేద్యమే ధ్యేయంగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం మా ప్రతీ అడుగు లో మీరందరు మా తోడుంటారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం..! వందే గో మాతరం
👉 Our social media platforms
🔸 Deerghaayush from nature youtube
/ @deerghaayushfromnature
🔹 Facebook :
https://www.facebook.com/share/RYYaog...
🔸 Instagram
https://www.instagram.com/deerghaayus...
గమనిక : సేంద్రీయ వ్యవసాయం మొదటలో ఆశించిన స్థాయిలో దిగుబడి ఉండక పోవచ్చు కానీ ఓ రెండు మూడు సంవత్సరాల తర్వాత నేలలో జీవ సంబంధమైన కార్యకలాపాలు వృద్ధిచెంది నేల అన్ని పోషకాలతో సమృద్ధిగా తయారవుతుంది అలాగే మనము ఆశించిన దిగుబడులు వస్తాయి దీన్ని రైతులు గమనించగలరు