Перейти к содержимому

కలశం, అఖండ దీపం లేకుండా సింపుల్‌గా నవరాత్రి పూజ 🙏🌺 | మా ఇంట్లో దేవి పూజ | Navaratri Pooja Vlog

Housewife Diaries Telugu

0:00 / 0:00

కలశం, అఖండ దీపం లేకుండా సింపుల్‌గా నవరాత్రి పూజ 🙏🌺 | మా ఇంట్లో దేవి పూజ | Navaratri Pooja Vlog

287 просмотров · 9 дн. назад
Housewife Diaries Telugu
1,97 тыс. подписчиков
287 просмотров · 9 дн. назад
అందరికీ నమస్కారం 🙏❤️ ఈ వీడియోలో మా ఇంట్లో నేను చేసుకున్న 6 రోజుల నవరాత్రి అమ్మవారి పూజను మీతో పంచుకుంటున్నాను. 🌺 కలశం, అఖండ దీపం లేకుండా మన ఇంట్లోనే మనకు వీలైన విధంగా సింపుల్‌గా అమ్మవారిని ఎలా పూజించుకున్నానో ఈ వ్లాగ్‌లో చూపించాను. పెద్ద పెద్ద ఏర్పాట్లు లేకపోయినా మనస్ఫూర్తిగా అమ్మవారిని భక్తితో పూజించుకోవచ్చు. 🙏🌼 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని మా కుటుంబంలో భాగం అవ్వండి. ❤️ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 🙏🌺 #NavaratriPooja #TeluguVlogs #HousewifeDairiesTelugu #NavaratriPooja #NavaratriPoojaVlog #SimpleNavaratriPooja #DeviNavaratri #AmmaVariPooja #DurgaPooja #TeluguPoojaVlog #TeluguVlogs #DevotionalVlog #HousewifeDairiesTelugu